ఈ మధ్య కాలంలో లోకం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా శృంగారం విషయంలో యువత పెడదోవ పడుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అవగాహన లేని శృంగారం... అతి చిన్న వయసులో శృంగారం ద్వారా... ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడం తో పాటు... మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో కనీసం వయసు కూడా రాకముందే శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ల  వాడకం ఎక్కువగా పెరగడం వల్ల స్మార్ట్ఫోన్ లో  అశ్లీల వీడియోలను చూస్తూ తాము కూడా అలా చేయాలని ఆలోచనతో ఎంతగానో ప్రభావితం అవుతున్నారు. వెరసి ఎన్నో అత్యాచారాలు హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇంకొంతమంది వయసుతో సంబంధం లేకుండా శృంగారాన్ని కానిచ్చేస్తున్నారు. 

 

 

 

 ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది... 17 సంవత్సరాల మైనర్ బాలిక 13 సంవత్సరాల బాలుడితో శృంగారం చేస్తుంది. ఏకంగా రెండు సంవత్సరాలపాటు ఈ యవ్వారం కొనసాగింది.కనీసం పదో తరగతి కూడా చదవని ఓ కుర్రాడు ఏకంగా  బిడ్డకు తండ్రయ్యాడు. యూకేలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల తాజాగా 20 ఏళ్ల యువతి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ యువతి గర్భవతి కావడానికి బిడ్డకు జన్మనివ్వడానికి కారణం ఆ యువతి బాయ్ ఫ్రెండ్ అని అనుకున్నారు అందరు. కానీ ఈ విషయంలో మాత్రం తన బాయ్ ఫ్రెండ్ కు  అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించాడు. ఇక డీఎన్ఏ టెస్ట్ లో సంచలన నిజం బయట పడింది. దీంతో అందరు షాక్ కి గురయ్యారు. 

 

 

 

 డీఎన్ఏ టెస్ట్ లో పుట్టిన బిడ్డకు ఆ యువతి బాయ్ ఫ్రెండ్ కు ఎలాంటి సంబంధం లేదు అని తేలిపోయింది. మరి ఆ యువతి ప్రెగ్నెంట్ ఎలా అయింది బిడ్డకు ఎలా  జన్మని ఇచ్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని ఆరా తీస్తే ఓ మైనర్ బాలుడు అని తెలిసి అందరూ అవాక్కయ్యారు. 2017 సంవత్సరంలో... సదరు యువతి మద్యం మత్తులో తమ బంధువులు అనుకొని వేరొక ఇంటికి వెళ్ళగా..  అక్కడ  13 ఏళ్ల బాలుడు వీడియో గేమ్స్ ఆడుతూ కనిపించాడు. ఇక అప్పటికే ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న యువతీ యువకుడు పై లైంగిక దాడికి ప్రయత్నించగా.. సదరు బాలుడు కూడా.. లైంగికంగా కలవడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో తరచు వీరిద్దరి మధ్య శృంగారం జరుగుతూ ఉండేది.

 

 

 

ఏకంగా  నెలకు రెండు సార్లు  వీరిద్దరి మధ్య శృంగారం జరిగేది. ఆ బాలునితో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ యువతి వయసు 17 సంవత్సరాలు కాగా ఆ మైనర్ బాలుడు వయసు 13 సంవత్సరాలు. ఇక ఆ తర్వాత ఆ యువతి గర్భం దాల్చి ప్రసవించిన తర్వాత అనుమానం వచ్చిన బాయ్ డి ఎన్ ఎ టెస్ట్ చేయించగా అసలు విషయం బయటపడింది. అయితే డిఎన్ఎ టెస్టుల్లో బయటపడినప్పటికీ సదరు యువతి మాత్రం నిజం ఒప్పుకోక పోవడం గమనార్హం. తాను ఆ బాలుడుతో  శృంగారం చేయలేదు అంటూ చెబుతుంది ఆ యువతి. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: