తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయాన్ని అంచనాలు వేసింది. ఎంతో మంది భక్తులు శ్రీవారిని దర్శించు కోవడానికి ఏడు కొండలు ఎక్కి వస్తూ ఉంటారు. అయితే వెంకన్న కి ముడుపు కట్టి శ్రీవారి సన్నిధి లో ముడుపు వేసి భక్తులు స్వామి వారిని కొలుస్తారు. అనేక ప్రాంతాల నుండి వెంకన్న ని దర్శించు కోవడానికి వస్తూ ఉంటారు. ఏడు కొండల వారి దర్శన కోసం ఎంతో ఎదురు చూసి వారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు.
 
IHG
 
 
 
పండుగలు, ఉత్సవాలని ఎంతో ఘనంగా జరుపుతారు. స్వామి వారిని అలంకరించి వేడుకలని ఘనంగా జరుపుతారు. భక్తులు శ్రీవారి సేవ చెయ్యడానికి కూడా తరలి తరలి వస్తూ ఉంటారు. శేషాద్రి, వృషభాద్రి, నీలాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి ఇలా ఏడు కొండల పై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు.
 
 
అయితే విభిన్న ఉత్సవాల తో, మంచి పర్వాల తో ప్రత్యేక పూజలు కూడా నిత్యం జరుపుతూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని పూజించడానికి వచ్చే భకులు ఎందరో. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆదాయం ని అంచనా వేసారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది మరెంత గానో పెరిగింది అని తెలియ జేసారు.
 
IHG
 
 
 
ఇంతా అంతా కాదు ఏకంగా రూ. 60 కోట్ల దాకా పెరిగింది. అయితే ఇందులో హుండీ ద్వారా వచ్చిన ఆదాయం  రూ 1351 కోట్లు. అంతే కాకుండా వడ్డీల ద్వారా వచ్చినవి రూ. 706 కోట్లు. లడ్డూల విక్రయాల ద్వారా వచ్చినవి రూ 400 కోట్లు అని అంచనా వేసింది.  2020-21 బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలియ జేసారు. రూ.3,309 కోట్ల బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: