ఓ దేశంలో సెక్స్ అనే మాట వినపడకుండా బ్యాన్ చేశారట..అదేంటి మన దేశంలో అయితే సెక్స్ కోసం అది కూడా రెండు నిమిషాల కోసం కంటికి కనిపించిన ఆడవాళ్ళతో కామ కోరికలు తీర్చుకోవడానికి కామాంధులు ప్రయత్నిస్తుంటారు.. అలాంటిది ఎలా అక్కడ ఇటువంటివి లేవట మరి ఎందుకు వాళ్ళు సెక్స్ అంటే భయపడుతున్నారు. అసలేంజరిగింది ఏదైనా జబ్బులు వస్తున్నాయా లేదా ఇంకేమైా ఉన్నాయా అనే విషయాల గురించి తెలుసుకుందాము..

 

 


వెనిజులా ప్రజలు శృంగారమంటేనే భయపడిపోతున్నారు. కనీసం ఒక్క కండోమ్ కొనుక్కుని కోరికలు తీర్చుకోవాలన్నా ఖర్చుల గురించి ఆలోచించి ఆగిపోతున్నారు. మనసు చంపుకుని శృంగారానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, హోటళ్లలో గడిపేందుకు, గర్భనిరోధక మాత్రలు కొనుగోలు చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. అదేంటీ? కండోమ్ పెద్దగా ధరేమీ ఉండదే.. దాని కోసమే శృంగారం త్యాగం చేస్తున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, వెనిజులాలో ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకోవల్సిందే.

 

 


ప్రస్తుతం వెనిజులలో ఆర్ధిక కొరత ఏర్పడిందట..పేద ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కనీసం చిన్ని అవసరాలను కూడా నెరవేర్చుకోలేక దయనీయస్థితిలో జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. AFP కథనం ప్రకారం వెనిజులాలో మూడు కండోమ్‌ల ప్యాకెట్ 2 డాలర్లు..నెలకు సరిపడా గర్బ నిరోధక మాత్రల వేల 8 డాలర్లు..కరాకాస్‌లో ఆరు గంటలు హోటల్‌లో గడపాలంటే 10 డాలర్లు ..వాళ్ళు సంపాదించే కన్నా కూడా వీటి ఖర్చులు ఎక్కువ కావడంతో వాళ్ళు వద్దురా బాబు అనుకోని అన్నీ వదిలేశారు.. 

 


జీతం తక్కువగా ఉండటం వల్ల ప్రజలు వేరు కాపురాలకు బదులు ఉమ్మడిగా జీవిస్తున్నారు. అంతా ఒకే గదిలో నివసిస్తున్నారు. ఫలితంగా వారు ఏకాంతంగా గడిపేందుకు కూడా అవకాశం దక్కడం లేదు. హోటళ్లల్లో కనీసం ఒక గంట గడపాలన్నా అంత డబ్బును వెచ్చించలేని దుస్థితి. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు లేకుండా సెక్స్ చేస్తే పిల్లలు పుడతారని, వారిని పోషించడం తమకు మరింత భారం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. దీంతో వెనిజులా ప్రజల్లో అత్యధికులు సెక్స్ లేకుండానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు.ఇలా ఉండటంతో వెనిజులా ప్రజలు వేరే దేశాలకు వెళ్తున్నరట.. అదండీ అలా మన దేశంలో ఉంటే బాగుండు కనీసం అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు తగ్గుతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: