డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో ఎన్నికై అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు.  అప్పటినుంచి.. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడతాడు లేదా అనే విషయం పక్కనపెడితే. ప్రస్తుతం మాత్రం దేశ ప్రయోజనాలకు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు డోనాల్డ్ ట్రంప్.మొదట్లో ట్రంప్  తీసుకునే నిర్ణయాలన్నీ పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక భారత్ అమెరికా సంబంధాల విషయానికొస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు తో  స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూనే... మరోవైపు దేశ ప్రయోజనాలను కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో అమెరికాకు వెళ్లిన భారతీయులకు సంబంధించి ఎన్నో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 

 అయితే ప్రస్తుతం అమెరికాలో మిగతా దేశాలకంటే కేవలం భారత దేశానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంతే కాకుండా అమెరికన్స్ ని  వెనక్కి నెట్టి మరి భారతీయులు వివిధ రంగాలలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. దీంతో ప్రస్తుతం అమెరికాలో నివారించాల్సి ఉంది. ఈ క్రమంలోనే భారతీయుల నెత్తిన మరింత భారం వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ క్రమంలోనే ఈవి5 ఫైవ్ ఇన్వెస్ట్మెంట్ వీసా సంబంధించి భారీగా రేట్లు పెంచారు డోనాల్డ్ ట్రంప్. అమెరికాకు వలస వెళ్లాలి అనుకున్న భారతీయులు ఇప్పుడు ఈవి5 ఇన్వెస్ట్మెంట్ వీసా కోసం అదనంగా  50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంది. అయితే ట్రంప్ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులకు వ్యాపారులకు ఇబ్బందికరంగానే మారిపోయాయి. 

 


 మామూలుగా అయితే అమెరికాలో గ్రీన్కార్డు పొందేందుకు ఈవి5 వీసాలను రాజ మార్గం గా భావిస్తూ ఉంటారు. అయితే అమెరికాలో కొంత పెట్టుబడి పెట్టి సుమారు పది మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన వారికి అమెరికా ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ విషయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్వెస్ట్మెంట్ వీసాలను  పొందిన వారు గ్రీన్ కార్డు కూడా సులభంగా పొందవచ్చు. ఈ క్రమంలోనే ఇన్వెస్ట్మెంట్ వీసా నిబంధనల  విషయంలో కీలక మార్పులు చేశారు.. ఇన్వెస్ట్మెంట్ వీసా నిబంధనల ప్రకారం ఐదు లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉండగా  దానిని 9 లక్షల డాలర్ల గా మార్చారు. అంతేకాకుండా భారతీయుల పెట్టుబడిపై  ఐదు శాతం అదనపు  టాక్స్  కూడా విధించేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ వీసాలు  పొందేందుకు 50 వేల డాలర్లు అంటే సుమారు భారత కరెన్సీలో 25000 అదనంగా భారతీయులపై భారం పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: