ప్రపంచంలో కొన్ని పేర్లు వింటే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది.  ఒకప్పుడు క్యాన్సర్ తర్వాత ఎయిడ్స్.. ఇప్పుడు కరోనా పేర్లు ఏవైనా వింటే మాత్రం వెన్నుల్లో వణుకు పుడుతుంది. అయితే ఎయిడ్స్ కి చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గం.. ఇది తెలిసిన వారు లైంగిక విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే వ్యాధిభారిన పడరు.  కానీ ఇప్పుడు చైనాలోని కుహాన్ లో మొదలైన కరోనా వైరస్ (కొవిడ్ -19) ప్రపంచంలో అన్ని దేశాలను వణికిస్తుంది.  అయితే దీనికి కూడా ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనిపెట్టకపోవడం మైనస్.  అయితే ఈ వైరస్ నుంచి బయట పడటానికి మనం కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు వైద్యులు. కరోనా వైరస్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. అయితే.. ఈ వైరస్‌ని మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకారంలోనే ఉంటుంది.

 

దీంతో దానికి ఆ పేరు పెట్టారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, , తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే, హైదరాబాద్‌కి చెందిన వ్యక్తికి కూడా ఈ లక్షణాలు ఉన్నట్లు బయట పడింది. అంతే కాదు దేశ వ్యాప్తంగా మరికొన్ని చోట్లు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెలుగు లోకి వస్తున్నారు. అయితే కరోనాను దగ్గరకు రాకుండా చూసుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.

 

కరోనా బాదితుడి నుంచి వచ్చే తుంపర్లు.. కళ్లు, ముక్కు, నోటిలోకి ప్రవేశించడం వల్ల ప్రభలుతుంది. అలాంటివారికి 0.5 మీటర్ల నుంచి 2 మీటర్ల దూరంలోపు ఉండొద్దు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వీలైనంతవరకూ వెళ్లకుండా ఉండండి. ఎందుకంటే ఎవరికి వైరస్‌ సోకిందో మనకు తెలియదు.  వైరస్‌ సోకినవారి లాలాజలమో, ఇతర స్రావాలో పడిన వస్తువులను మనం తాకే ప్రమాదం ఉంది. వైరస్‌ సోకిన 4 నుంచి 14 రోజుల దాకా లక్షణాలు బయటపడవు.

 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :   కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు. 

 

- ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.

 

- కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.

 

- కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

 

- ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.  

 

- ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. 

 

- కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

 

- గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.

 

- కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: