కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణకిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేక ప్రపంచ దేశాలు తలకిందులవుతున్నాయి. చైనా, అమెరికా వంటి దేశాలు కూడా ఇంకా ఈ మహమ్మారికి వాక్సీన్ తయారు చేయలేదు. ఆ పనిలో బిజీగా ఉన్నాయి.

 

అయితే వైద్యపరంగా కరోనాకు మందు కనుక్కోకపోయినా... కొందరు వైద్యులు తమ అనుభవాలు ద్వారా, ప్రయోగాల ద్వారా కరోనాను అడ్డుకుంటున్నారు. కరోనాకు జన్మ స్థానంగా చెప్పుకుంటున్న చైనా లోని వూహాన్ నగరంలో ని ఓ వైద్యుడు చిన్న చిట్కా ద్వారా కరోనాను కంట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విశేషం ఇప్పుడు తెలుసుకుందాం.

 

తాజాగా ఉడికించిన వెల్లుల్లి కరోనాను ఎదుర్కొనే శక్తిని మనిషికి అందిస్తుందట. ఓ వృద్ధ చైనా వైద్యుడు ఈ చిట్కాను అనేక మంది కరోనా రోగులపై ప్రయోగించి విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఈ మందు ఎలా చేసుకోవాలంటే.. ఎనిమిది తరిగిన వెల్లుల్లి, లవంగాలను తీసుకోవాలి. వాటిని ఏడు కప్పుల నీటిలో వేసి మరిగించాలి.

 

 

బాగా మరిగిన తర్వాత.. వెల్లుల్లి రెబ్బలను, లవంగాలను తినేయాలి.. వెల్లుల్లి, లవంగాలను మరగపెట్టగా వచ్చిన నీటిని తాగేయాలి. ఇలా ఒక రాత్రి చేస్తే.. తెల్లవారే సరికల్లా కరోనా చాలా మందికి నయమైందని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: