హైదరాబాద్ మహానగరంలో  అన్నీ అనుకున్న విదంగానే జరుగుతాయి.. ఎంత గొప్పగా సిటీ ఉంటుందో అంతకు మించేలా ఘోరాలు కూడా జరుగుతున్నాయి. అనుకూ హైదరాబాద్ గురించి  తెలిసిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి రావాలంటే జంకుతున్నారు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో వ్యభిచారం విచ్చల విడిగా జరుగుతుంది.


 

 

తాజాగా ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. బంజారా హిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ని కృష్ణానగర్ లో ఓ ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లాంటి మహా నగరా ల్లో వ్యభిచార ముఠాలు ఎక్కువై పోవడం తో పోలీసుల కూడా వారి పై నిఘా పెంచుతున్నారు. దీంతో వ్యభిచారం చేసేవారు ఇప్పుడు కొత్త దారుల ను, కొత్త ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ఆర్థికం గా వెనుకబడిన కుటుంబాల నుంచి ఉద్యోగం కోసం పట్టణాలకు వచ్చిన యువతులను మాయ మాటలు చెప్పి, వారిని నమ్మించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. 

 

 

ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి అమాయక యువతులను వ్యబిచార వృత్తిలోకి దించుతున్నారు. మరి కొంత మంది ఈజీ మనీ కోసం ఈ వృత్తిలోకి దిగుతున్నారు.బంజారాహిల్స్‌ పరిధిలోని కృష్ణానగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో కొన్ని భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి.

 

 

అమ్మాయిలను దొంగతనంగా తీసుకొచ్చి  పెద్ద పార్టీలను పట్టి వారికి అమ్మాయిలను ఎరగా వేస్తూ చాలా మంది పబ్బం గడుపుకుంటున్నారు. అవసరం తీరుస్తామంటూ నమ్మ బలికిచ్చి మెల్లగా వ్యభిచారంలోకి దించుతున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు లంగర్‌హౌస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రఘు అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: