సోషల్ మీడియా లో పాపులారిటీ ని పెంచు కునేందు కు చాలా మంది చాలా రకాలు ప్రయత్నిస్తుంటారు. అయితే అలాంటి వారు ప్రజలను అన్నీ విధాలా మోటివేట్ చేస్తే.. మరికొందరు మాత్రం కొత్త స్టయిల్స్ లో ఫోటోల ను చూపిస్తూ ఫాలోవ్వ్వ్ర్స్  ను పెంచుకుంటారు.  ఆ క్రమంలో ఓ యువతీ న్యూడ్ ఫోటోల ను పెట్టి యువత ను ఆకట్టుకుంటూ వస్తుంది. 

 

 


టెక్నాలజీ ఆధారం గా యువతిని గుర్తించి ఇంటి కెళ్లిన పోలీసులకు ఆ యువతి చుక్కలు చూపింది. పోలీసులు ఆధారాలు చూపడం తో ఆమె కి మైండ్ బ్లాక్ అయింది. చివరికి కటకటాలు లెక్క పెడుతోంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.సోషల్ మీడియాలో తాను హాట్ టాపిక్ అవ్వాలని అనుకున్న ఆమె విచ్చల విడిగా ఫోటోలను దించి సోషల్ మీడియా ఖాతాలో పొందుపరుస్తూ వస్తుంది. 

 

 

ఆమె హాట్ అందాలకు ఫిదా అయిన నెటిజన్లు యువతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లుగా మారారు. అది చూసి సంబరపడేలోపే అసలు విషయం బట్టబయలైంది.ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన.. ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ ఐపీ అడ్రస్‌ను పోలీసులు గుర్తించారు. ఓ యువతి బాధితురాలి ఫొటోతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు నిర్ధారించారు. ఆమె అడ్రస్‌ను వెతికి పట్టుకుని యువతి ఇంటికెళ్లారు. నాకేమి తెలియదు అన్నట్లు బుకాయించినది \. 

 

 

 

మొత్తానికి పొలిసు దెబ్బకు భయపడిన ఆ యువతీపై ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేక్ అకౌంట్ గురించి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం అందించారు. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కేవలం పదో తరగతి చదువుకున్న యువతి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టార.. 

మరింత సమాచారం తెలుసుకోండి: