ఒకప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ గ్లోబల్ విలేజ్ అన్నట్టుగా చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం మాత్రం ఏ దేశం ఆ దేశ ప్రయోజనాల గురించే ఆలోచిస్తోంది. ఏ విషయంలో అయినా సొంత ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నది. దీంతో ఏ దేశానికి ఆదేశం గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఈ క్రమంలోనే చైనా వ్యాపార అభివృద్ధి చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వాణిజ్య సంస్థను పెంపొందించుకునేందుకు చైనా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే చైనాతో సంబంధం కోసం భారత్ ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ చైనా తో సంబంధం కుదుర్చుకోకుండా  కేవలం తమ కూటమి తోనే సంబంధం కుదుర్చుకునేల  వివిధ దేశాలు ప్రభావితం చేస్తున్నాయి. 

 


 అమెరికా జపాన్ జర్మనీ దేశాలు బ్లూ డార్ట్ ప్రకటించాయి. ఇందులోకి భారత్ ని కూడా ఆహ్వానించాయి. భారత్ కూడా ఈ బ్లూ డార్ట్ లో చేరడం ద్వారా చైనా చేస్తున్నట్లుగానే...  ప్రస్తుతం బ్లూ డార్ట్ కూటమి కూడా వాణిజ్య అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ఈ బ్లూ డార్ట్  అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు కూడా నడుస్తోన్నాయి . అయితే ప్రస్తుతం అమెరికా జర్మనీ జపాన్ దేశాల కూటమి ఏర్పడిన బిడిఎన్  లోకి 2024 కల్లా ఉంటుంది 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించినున్న నేపథ్యంలో  ఇందులోకి భారత్ ను  కూడా ఆహ్వానిస్తున్నాయి. 

 


 అయితే ప్రస్తుతం ఆర్థిక వృద్ధి రేటులో  ఎదగాలి అనుకుంటున్న భారతదేశానికి జర్మనీ అమెరికా జపాన్ దేశాలు ప్రకటించిన బిడిఎన్ ను  నిశితంగా పరిశీలించాల్సిన అవకాశం కూడా వచ్చింది. అదే సమయంలో అటు  వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల కోసం 100 లక్షల కోట్లు.. రైల్వే విస్థరణ  కోసం 50 లక్షల కోట్లు సమీకరించు కోవాలని అనుకుంటున్న తరుణంలో ఒక దేశం మరొక దేశానికి ఆర్థిక సాయం అందించే విధంగా ఈ కూటమి లోకి రావాలి అని భారత్ ను  ఆహ్వానిస్తున్న మిగతా దేశాలు. మరోవైపు బెల్ట్ అండ్ రోడ్ ఇన్వెన్షన్ పేరుతో చైనా వ్యవహారం నడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: