పురుషుల్లో తరచూ తలెత్తే సమస్య హస్త ప్రయోగం చేస్తున్నాడటం ... అలా చేయడం చేయడం వాళ్ళ పిల్లలు పుట్టారా అనే ఆఫోహలో ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నిపుణులు చెప్తున్నారు. అసలు విషయానికొస్తే చూద్దాం.. వివాహం అయ్యాక చాలా రోజుల వరకూ సంతానం లేకపోవడాన్నే సంతానలేమి అంటారు. ఇప్పుడు ఇది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు .అయితే, ఈ సమస్యకి కేవలం మహిళలను మాత్రమే కారణంగా చూపడం ఏమాత్రం సరికాదు. 

 

 

 

ఇది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే సంతానలేమికి కారణాలనేవి మహిళలులేదా పురుషులలోనూ.. ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండవచ్చు. అంటే... దంపతులిద్దరిలో ఎవరిలోనైనా లోపం ఉండొచ్చు.అయితే ఇలాంటి లోపాలు మహిళల్లో తలెత్తడానికి కారణాలు అంటే థైరాయిడ్, లోపాల వల్ల ఒత్తిడి వల్ల కలుగుతుంటాయి. అందుకే మహిళలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

 

 

పురుషుల్లో ఈసమస్య తలెత్తడానికి ప్రధాన కారణం ఒత్తిడి సరైన నిద్ర లేకపోవడం, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడం కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి. అయితే, తరచుగా హస్త ప్రయోగం చేయడం వల్ల తక్కువ స్పెర్మ్ కౌంట్ కు దారితీస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అరుదుగా స్ఖలనం చేయడం వల్ల చనిపోయిన స్పెర్మ్ పరిమాణం పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్పెర్మ్ నాణ్యత తాజాగా ఉన్నందున గర్భం దాల్చటానికి జంట ప్రతి రోజూ ప్రయత్నించొచ్చు.

 

 


ఇలా స్పార్మ్ రాకపోతే వారిని నపుంసకాలు అని, లేదా వండత్వం అని అంటారు అలాంటి కొన్ని సమస్యలకు చాలా పరిష్కారాలు ఉన్నాయని అంటున్నారు. ఒత్తిడి ని తగ్గించి, ఆహారపు అలవాల్తాను పెంచుకోవడం లేదా వైద్యుడు అందించిన మందులను వాడటం వాళ్ళ తగ్గిపోవచ్చునని అంటున్నారు. అలా చేసిన ఫలితం లేకపోతే వేరే వాళ్ళ వీర్యకణాలు తీసుకోవడంలో లేదా.. బిడ్డను సకడమో చేయాలనీ చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: