క్రిమినల్స్ అనే మాట ఒకప్పుడు మగవాళ్లకు షూట్ అయ్యేది కానీ అది కాస్త ఇప్పుడు ఆడవాళ్లకు వర్తిస్తుంది. సినిమాలను తలపించేలా ఇప్పడు ఆడవాళ్లు కూడా నేరాలు చేస్తున్నారు.. అది కూడా నేరాలు కుణీలు కాదు ఏకంగా విమానాల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ ను రవాణా చేస్తున్నారని ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. మర్మాంగంలో కండోమ్ లలో పెట్టుకొని వారి తీసుకొస్తూ ఎయిర్ పోర్టులో పట్టుబడింది. 

 

 


వివరాల్లోకి వెళితే..  కండోమ్స్ చూసి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది షాక్‌కి గురయ్యారు. స్కానింగ్‌లో ఏకంగా 13 కండోమ్స్‌.. అవి కూడా కొకైన్‌తో నింపిన కండోమ్స్. అంత భారీ మొత్తంలో కండోమ్స్‌లో కొకైన్ పెట్టి అక్రమ రవాణా చేస్తున్న మహిళను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది గుర్తించారు. అక్రమంగా కొకైన్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఫ్లైట్ దిగి వస్తున్న ప్రయాణికురాలిని అడ్డుకుని ఆమెను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ తీయించడంతో నిర్ఘాంతపోయారు.

 

 


బ్రెజిల్ నుంచి ఆమె వస్తుందని తెలుస్తుంది.. డుపులో పెట్టుకుని తీసుకొచ్చిన కొకైన్‌ను ఇండియాలో ఎవరికి చేరుతుందనే దిశగా ఆరా తీస్తున్నారు. ఆమె కోసం ఎవరైనా వచ్చారా? లేక ఎవరికి ఆమె కొకైన్‌ను అప్పగిస్తుందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇది అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాగా అనుమానిస్తున్నారు. నైజీరియన్ ముఠాలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

 


అంత మొత్తం అది కడుపులో పెట్టుకొని మరీ తీసుకురావడం పై పలు అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఇద్దరు నైజీరియన్ జాతీయులు బొలీవియన్ మహిళ అయిన డెలీషియాను అక్రమ రవాణాకు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆమెను బ్రెజిల్‌లో ఉంటున్న మూడో నైజీరియన్ వ్యక్తి వద్దకి తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఆమెకు డబ్బు ఆశ చూపించి ఇలా చేయించారని తెలుస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: