తల్లి దండ్రుల దగ్గర చెప్పుకోలేని బాధల ను డాక్టర్ దగ్గర చెప్పుకుంటారు.. అందుకే డాక్టర్ ను దైవం గా భావిస్తారు. అందుకే అన్ని రోగాలు నయ మవుతాయని అంటున్నారు. అలా వచ్చిన ఓ మహిళకు చేదు అన్హుభావం ఎదురైంది. చెకప్ అంటూ ఓ డాక్టర్ అసభ్యం గా ప్రవర్తించాడు. దానితో భయపడ్డ మహిళ పోలీసుల కు పిర్యాదు చేసింది. దీనిపై భయపడ్డ ఆమె కామాంధుని మొత్తాని కి పట్టించింది. అవిత్రమైన వృత్తిలో ఉన్న ఆటను ఇలా చేయడం ఆవేదన వ్యక్తం చేస్తుంది. 

 

 


ముంబైలోని మలాడ్ ప్రాంతం లో చోటుచేసుకుంది. త్రివేణి నగర్‌‌కి చెందిన ఓ బాలిక వాంతులు చేసుకుని, కడుపునొప్పితో బాధపడుతుండడం తో ఆమె తల్లి మలాడ్ ఏరియాలో ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ ఖలీద్ బేగ్ బాలికను గదిలోకి తీసుకెళ్లి వైద్య పరీక్షల పేరు తో అసభ్యంగా ప్రవర్తించాడు.

 

 


ఆమె తల్లి తో వచ్చిన బాలికకు చేదు అనుభవమ ఎదురయింది. డాక్టర్ పరీక్ష చేస్తుండగా బాలిక తల్లి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళింది.. దాంతో రేచిపోయిన డాక్టర్.. చెకప్ పేరుతో తన ప్రైవేట్ పార్టీ పై అసభ్యంగా తాకుతూ ప్రవర్తించాడు. వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. వైద్య పరీక్షలని చెప్పడంతో బాలిక మౌనం వహించింది.

 

 

 

ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తరువాత డాక్టర్ అసభ్య ప్రవర్తన గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. డాక్టరును అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిడ్ చేయడానికి తీసుకెళ్లారు. పవిత్ర వృత్తిలో ఉన్న డాక్టర్ ఇలా చేయడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: