వ్యభిచారం చేయడం చట్ట రీత్యా తప్పు అని ఎన్ని చట్టాల ను ప్రభుత్వం తీసుకొచ్చిన కూడా చాలా మంది ఏదొక విదం గా రొంపు కొనసాగిస్తున్నారు. ఎన్ని సార్లు పోలీసులు దాడి చేసి వాటిని మూసివేసిన కూడా మళ్ళీ ఎదో రకంగా ఓపెన్ చేసి జల్సా రాయుడుళ్లు ఆడవాళ్ళ శరీరాల పై కాసుల వర్షాన్ని ఏర్పంచుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల హైదరాబాద్ లో పట్టుపడ్డ భారీ సెక్స్ రాకెట్ ను మించిన రేంజులు ఓ ఘటన అందరిని ఆలోచింపజేస్తుంది. 

 

 


బ్యూటీ పార్లర్ పేరుతో ఓ ఏరియా లో భారీ సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వితులులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తక్కువ సమయంలోనే అధికంగా సంపాదించాలన్న ఆశతో భార్యభర్తలు నీచానికి పాల్పడ్డారు. మైనర్ బాలికలకు వలవేసి వ్యభిచారంలోకి దించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు మైనర్‌ బాలిక సహా పలువురు మహిళలను రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. దంపతులతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

 

 

 


పుదుచ్చేరిలోని ముదలియార్‌పేట్‌లో భార్యభర్తలు ఓ బ్యూటీ పార్లర్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ పార్లర్‌కు యువకుల తాకిడి పెరగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో దానికి కొద్దిరోజులుగా నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.. అనుమానించిన విదంగానే అక్కడ భారీగా వ్యభిచారం జరుగుతుండటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.. 

 

 

 

బ్యూటీపార్లర్‌లో మైనర్ బాలికతో పాటు తమిళనాడుకు చెందిన నలుగురు మహిళలను పోలీసులు గుర్తించారు. ఈ దంపతులు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. ఐదుగురు సెక్స్‌వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. వీరితో పాటుగా ఇద్దరు విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: