శృంగారం అనేది భ‌ర్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ ఎంజాయ్ చేయ‌వ‌ల‌సిన అంశం. కానీ ఏ ఒక్క‌రు దాని పైన ఇంట్ర‌స్ట్ చూపించ‌క పోయినా దాన్ని ఇద్ద‌రూ ఎంజాయ్ చెయ్య‌లేరు. అలాగే కొంత మంది భ‌ర్త‌లు కేవ‌లం వాళ్ళ‌ తృప్తి వ‌ర‌కే చూసుకుంటారు. భార్య‌లు తృప్తి చెందారా...వాళ్ళు భావ‌ప్రాప్తి పొందారా లేదా అన్న‌ది మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోరు. కేవ‌లం వారి సంతోషం వ‌ర‌కే చేసుకునే మ‌గ‌వారు చాలా మంది ఉన్నారు. ఇలా కొంత మంది ఉంటే... మ‌రికొంత మంది శృంగారం చేసేట‌ప్పుడు వారు భావ‌ప్రాప్తి పొందినా త‌ప్పుబ‌ట్టే మ‌గ‌వారు కూడా చాలా మంది ఉంటారు. అది భార్య పైన అనుమానాల‌తో అలాంటి ఆలోచ‌న‌లు అన్నీ కూడా వ‌స్తుంటాయి.

 

ఇక ఇదిలా ఉంటే... కొంత మంది భ‌ర్త‌లు భార్య‌ను సెక్స్ చేసిన త‌ర్వాత త‌ను తృప్తి ప‌డిందో లేదో అడిగి తెలుసుకునే వారు కూడా ఉంటారు. అలాగే ఒక‌వేళ తృప్తి చెంద‌క పోతే ఏ విధంగా చేస్తే త‌న‌కు ఇష్ట‌మో ఎలా చేయాలో అడిగి మ‌రీ చేస్తుంటారు. ఇక ఇటీవ‌లె జ‌రిగిన ఓ స‌ర్వేలో వెల్ల‌డైన విష‌యం ఏమిటంటే మ‌గ‌వారికి భావ‌ప్రాప్తి అనేది చాలా త‌క్కువ స‌మ‌యంలో అయిపోత‌ద‌ని అదే ఆడవారికి మాత్రం చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తేలింది. సుమారు మ‌గ‌వారికి ఒక మూడు నిమిషాల్లో అయిపోతే ఆడ‌వారికి మాత్రం క‌నీసం ఆరు నిమిషాలు లేదా ఒక్కోసారి అంత‌క‌న్నా ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే సంద‌ర్భాలు కూడా ఉంటాయ‌ట‌. 

 

అది ఎందువ‌ల్ల‌నంటే ఎప్పుడూ కూడా భార్య‌తో శృంగారం చేసేట‌ప్పుడు ఎప్పుడూ హ్యాపీ మూడ్‌లో ఆనందంగా ఇద్ద‌రూ చేసుకుంటే ఆ శృంగారం అనేది ఇద్దరూ తృప్తిప‌డ‌గ‌లుగుతారు. ఏ ఒక్క‌రికి ఇంట్ర‌స్ట్ లేక‌పోయినా తృప్తి అనేది అస‌లు ఉండ‌దు. అలాగే సెక్స్ చేసుకున్నాక ఆడ‌, మ‌గ అన్న తేడా లేకుండా ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు అర్ధం చేసుకుని ఉంటే సంసార జీవితం సుఖంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: