సమాజంలో సంస్కారం బొత్తిగా నశించిపోతుంది.. మనుషులు ఎంతగా దిగజారిపోతున్నారంటే ఒంటి మీద బట్టలు వేసుకుంటున్నారు అది పేరుకు మాత్రమే.. అనేలా ఉంది.. ఇకపోతే శృంగారం అనేది నాలుగు గోడల మధ్య జరిగే తంతు.. కానీ ఓ జంట బహిరంగ ప్రదేశంలో చేశారు. అది కూడా రైల్వే స్టేషన్‌లోనే విచ్చలవిడిగా ఆ క్రీడలో మునిగి తేలారు. ఆ దృష్యాన్ని చూసిన వారు నోరెళ్లబెట్టారు.. ఇకపోతే ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.

 

 

ఓక్లాండ్‌లోని బార్ట్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తుండగా.. ఓ జంట వింత చేష్టలతో ఆశ్చర్యపరిచారు. ముద్దులతో సరిపెట్టుకోకుండా ప్లాట్‌ఫాం మీదే ** చేయడం మొదలుపెట్టారు. దీంతో ఓ ప్రయాణికుడు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.. ఇక సిగ్గులేని ఆ అమ్మాయి  తమ దరిద్రపు చర్యను వీడియో తీస్తున్నారనే కనీస జ్ఞానం లేకుండా ఆ వ్యక్తికి మధ్య వేలు చూపిస్తూ ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా తన పని కొనసాగించింది. అయితే, మిగతా ప్రయాణికులు వారిని వారించే ప్రయత్నం చేయలేదు. ఇది సాధారణమే.. అన్నట్లుగా ఆ జంటను చూస్తూ ఉండిపోయారు.

 

 

ఈ వీడియోను @TasteofLei అనే యూజర్ లోడ్ చేశారు.. చూడటానికే అసహ్యమనిపించేలా ఉన్న ఈ జంటచేసిన పనికి దుమ్మెత్తిపోయడం ఒకటే తక్కువ.. ఇదిలా ఉండగా కొందరు మాత్రం విచిత్రమైన, కామెంట్స్ పెడుతున్నారు.. అందులో వారు వెళ్లే ట్రైన్ లేట్ అయినట్లుగా ఉందని. అందుకే, వాళ్లు అక్కడే పని కానిచ్చేస్తున్నారనగా, మరికొందరు మాత్రం, వీళ్ల కంటే కుక్కలే బెటర్, అంత కోరికగా ఉంటే రూమ్ తీసుకుని చేసుకోవచ్చుగా అని అంటున్నారు. ఇక ఈ వీడియో ఆధారంగా పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇకపోతే పాఠకులకు ఒక గమనిక ఈ వీడియో అసభ్యకరంగా ఉండటం వల్ల షేర్ చేయడం లేదని తెలుసుకోగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి: