అసలు గురుశిష్యుల బంధం అంటే ఎంతో పవిత్రమైనది. ఎంతో గౌరవ ప్రదమైనది. గురువులు తమ శిష్యులను కన్నబిడ్డల వలే చూసుకోవాలి. విద్యార్థులు ఏమైనా తప్పుచేస్తే వారికి బుద్ది చెప్పి కఠినంగా శిక్షించాలి. అలా ఏదైనా తప్పు చేయాలంటే.. వారి టీచర్లను చూసి ఆ కాలం విద్యార్థులు భయపడేవారు. ఆ కాలంలో విద్యార్థులు తప్పు చేస్తే శిక్షించేవరు. కానీ ఈ కాలంలో విద్యార్థులు తప్పు చేస్తే మాటేరుగు.. అసలు టీచర్లు తప్పులు చేస్తే ఏం చేయాలో..

 


 కానీ నేటి కాలంలో విద్యార్థులు, టీచర్లు అలా లేరు. అసలు కొందరు విడేదులు వాల్లేవరని పట్టనట్టు ఉంటారు. కొందరు టీచర్లు కామాంధుల్లా మారి విద్యార్థినులనే చెరబడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహాలో ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే.. ఇలాంటి ఘటనల తరహాలోనే తాజాగా అమెరికాకు చెందిన ఓ లేడీ టీచర్ కామపిశాచిలా మారి విద్యార్థితోనే కోరికలు తీర్చుకుంటూ అడ్డంగా బుక్కయింది. 

 


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన అక్కడ కలకలం రేపుతోంది. వాకర్‌ టౌన్ మిడిల్ స్కూల్‌ లో 2014 నుంచి ఇంగ్లీష్, ఆర్ట్స్ టీచర్‌ గా.. బెలెవ్స్ క్రీక్‌ కు చెందిన కార్లీ ఎరిన్ కాజ్మారెక్ (32) ఏళ్ల మహిళ పనిచేస్తోంది. తన పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్థిపై కన్నేసిన టీచర్ ఆమె వికృత చేష్టలతో అతడిని రెచ్చగొట్టింది. విద్యార్ధి తనతో సెక్స్ లో పాల్గొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. ఎవరూ లేని సమయంలో బాలుడితో అసభ్యంగా ప్రవర్తించేదని ఆరోపణలు ఉన్నాయి.

 


ఆమె ప్రయత్నాలు ఫలించి నవంబర్ లో ఆ విద్యార్థితో సెక్స్‌ లో పాల్గొని ఆమె కోరికలు తీర్చుకుంది. అప్పటి నుంచి అతనితో స్కూల్ అయిపోయాక క్లాస్‌ రూమ్‌ లోనే అతడితో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అందరికి తెలిసిపోయింది. దీంతో యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. ఈ నెల 6వ తేదీన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఆమె మరికొందరు విద్యార్థులతో సంబంధాలు పెట్టుకుని వారిని వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: