శృంగారం విష‌యంలో చాలా మందికి ర‌క‌ర‌కాల అపోహాలు ఉన్నాయి. కొంద‌రికి ప‌గ‌టి పూట సెక్స్ చేయ‌కూడ‌దు అన్న నిబంధ‌న ఉంటుంది. ప‌గ‌టి పూట సెక్స్ చేయ‌కూడ‌ద‌న్న ఈ అపోహ‌తోనే చాలా మంది కేవ‌లం రాత్రి వేళ‌ల్లో మాత్ర‌మే సెక్స్ చేస్తూ ఉంటారు. ఇక మ‌రికొంద‌రు మాత్రం సెక్స్‌, శృంగారం అనే ప‌దాల‌ను ప‌చ్చి బూతుగా చూస్తూ ఉంటారు. ఇక ప‌గ‌టి పూట సెక్స్ విష‌యంలో అనేక మందికి ఉన్న అపోహ‌లు త‌గ్గించు కోక పోతే అంత‌కు మించి చాలా అనుమానాలు, సందేహాలు పెరిగిపోతూ ఉంటాయి. దీనిపై సెక్సాల‌జిస్టులు క్లారిటీ ఇచ్చారు. ప‌గ‌టి పూట హ్యాపీగా సెక్స్ చేసుకోవ‌చ్చ‌ని వారు చెపుతున్నారు.

 

సెక్స్‌లో పాల్గొన్న త‌ర్వాత మ‌న శ‌రీరంలోని క్యాల‌రీలు త‌గ్గిపోతుంటాయి. దీని వ‌ల్ల త్వ‌ర‌గా అల‌స‌ట వ‌చ్చేస్తుంది. ఆ వెంట‌నే మ‌నిషి నిద్ర పోవాల‌ని అనుకుంటారు. ఇక ప‌గ‌లు ప‌డుకునేందుకు చాలా మందికి టైం ఉండ‌దు. ఎవ‌రికి వారు ఉద్యోగాల్లోనూ, ప‌నుల్లోనూ, వ్యాపారాల్లోనూ బిజీ ఉంటారు. అందుకే గ‌తం నుంచి చాలా మంది ప‌గ‌లు సెక్స్ చేయ‌కూడ‌దు అన్న నానుడిని బాగా పాపుల‌ర్ చేశారు. ఇది రాను రాను ఓ అపోహ‌గా మారింది. ప‌గ‌లు సెక్స్ చేయ‌డం వ‌ల్ల వాళ్లు ఇత‌ర ప‌నులు చేయ‌లేద‌ర‌న్న డౌట్‌తోనే ఈ అనుమానం పాపుల‌ర్ చేశారు.

 

అయితే వాస్త‌వంలో ఇలాంటి సందేహం అక్క‌ర్లేదని... ఈ అపోహ మీ మైండ్‌లో నుంచి తీసేయండి సెక్సాల‌జిస్టులు సూచిస్తున్నారు. ఇక ఇటీవ‌ల స‌ర్వేలో మ‌రో విష‌యం కూడా వెల్ల‌డైంది. ఎక్కువ మంది అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నార‌ట‌. వీరిలో స‌గం మంది యువ‌కులే ఉన్నార‌ట‌. దీనికి ప్రధాన కార‌ణం ఏంటంటే ప‌ని ఒత్తిళ్లు.. మారుతున్న స‌మాజ ప‌రిస్థితుల వ‌ల్ల పురుషుల్లో సెక్స్ సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంద‌ట‌. 40 ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న‌వారిపై చేసిన స‌ర్వేలో దాదాపు 50 శాతం మంది స‌రిగ్గా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నార‌ట‌.

 

ఏదేమైనా ప‌గ‌లు సెక్స్ చేయ‌కూడ‌ద‌న్న డౌట్ ప‌క్క‌న పెడితే సెక్స్ చ‌క్క‌గా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఈ ఉరుకుల ప‌రుగుల జీవితం వ‌ల్ల హృద్రోగ స‌మ‌స్య‌లు, మ‌తిమ‌రుపులు, అకాల మ‌ర‌ణం సంభ‌విస్తాయ‌ని స‌ర్వేలు చెపుతున్నాయి. ఇక 2025 నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా 322 మిలియ‌న్ల మంది అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: