శృంగారం అనేది ప్రతి మనిషిలో ఉండేదే. దీన్ని ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఆనందిస్తారు. అయితే దీంతో ఆనందమేకాదు ప్రమాదం కూడా ఉందంటున్నారు కొంత మంది వైద్య నిపుణులు. ఏదైనా సరే మితిమీరకూడదు అంటున్నారు. శృంగారం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని అంటారు. అలాగే జబ్బులు కూడా దరి చేరవని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇప్పటివరకు శృంగారం వల్ల జరిగే లాభాల గురించే తెలుసుకున్నాం. దీని వల్ల జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి. శృంగారంలో ఎక్కువగా కష్టపడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు వైద్య నిపుణులు. అది ఎప్పుడెప్పుడంటే... వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదమంటున్నారు. అంటే ఒక 25కేళ్ళ యువకుడు 50 ఏళ్ళ స్త్రీతో శృంగారం చేస్తే ప్రాణానికి ప్రమాదం అంటున్నారు.
ఎందుకంటే యువకులు ఉడుకురక్తం మీద ఉంటారు. మంచి యాక్టివ్‌గా ఫాస్ట్‌గా ఉంటారు. దాంతో వాళ్ళు స్పీడ్‌కి 50ఏళ్ళ మహిళ తట్టుకోవడం కాస్త కష్టం అలాంటి సమయంలో ఇబ్బంది పడి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మరి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అలాగే మద్యం తాగి సెక్స్ చేయడం వల్ల కూడా ప్రమాదమే. ఎందుకంటే మద్యం తాగిన మత్తులో ఒక్కోసారి మన మైండ్ మనదగ్గర ఉండదు. దాంతో మనం ఏం చేస్తున్నామో కూడా మనకే తెలియకుండా ప్రవర్తిస్తుంటాం అలాంటి సమయంలో జాగ్రత్తపడాలి. ఇక డ్రగ్స్ తీసుకుని కూడా చెయ్యకూడదు. డ్రగ్స్ తీసుకుని సెక్స్ చేస్తే ఎక్కువసార్లు చెయ్యాలనిపిస్తది దాంతో మితిమీరిన సెక్స్ చేయడం వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదానికి దారి తీస్తుంది. ఇక గుండెజబ్బులు ఉన్నవారు కూడా సెక్స్ చెయ్యకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ ఉద్రేకతకి లోనవడం వల్ల ఆ పనిలో ఉన్నప్పుడే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎంతైన ఉంది.
మరికొంత మంది తమ పార్టనర్‌ని ఊపిరాడకుండా ముద్దులు పెడుతుంటారు ఒక్కోసారి అది కూడా ప్రమాదానికి దారి తీస్తుంది. అలా ముద్దులు పెట్టినప్పుడు కొంత మంది ఊపిరి ఆడక చనిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే ఒక రోజులో మూడు నాలుగుసార్లు కొంత మంది సెక్స్‌లో కలుస్తారు. దాని వల్ల ప్రమాదం కొంత ఉన్నప్పటికీ ఇద్దరికీ ఇష్టముండి ఏ ఇబ్బంది లేకపోతే ఓకే లేదంటే ఏ ఒక్కరికి ఇబ్బందిగాని నొప్పిగాని అనిపించినా ఎక్కువసార్లు చెయ్యడం మంచిది కాదు. అలాగే గుండెజబ్బులు ఉన్న వారు కూడా సెక్స్ పాల్గొనడం మంచిదికాదు.