కామాంధుల రాజ్యమేలుతుంది. వారి పిచ్చి కోరికలకు చాలా మంది మహిళలు బలవుతూ వస్తున్నారు ఇకపోతే ఈ మధ్య కాలంలో వారి పిచ్చి కోరికలకు ఏకంగా భార్యలు నానా కష్టాలు పడుతూ వస్తున్నారు. ఆమె ఇష్టాయిష్టాలతో పని లేకుండా మృగాళ్లలా మీదపడి పశువాంఛ తీర్చుకుంటున్న దారుణాలు వెలుగుచూస్తున్నాయి. 

 

 

 

భార్యని ఫ్రెండ్స్ గదిలోకి బలవంతంగా పంపి.. వాళ్లు రేప్ చేస్తుండగా వీడియోలు తీసి పైశాచికానందం పొందిన భర్త బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే ఈ దారుణ ఘటన ముంబై లో వెలుగు చూసింది. భర్త తన ఫ్రెండ్స్ తో సెక్స్ చేయాలనీ, లేకుంటే తనని వదిలేస్తానని చెప్పడంతో భార్య భర్త కోరికను తీర్చడానికి సిద్దపడింది. 

 

 


భార్యకు ముందుగా పోర్న్ వీడియోలు చూపించి రెచ్చగొట్టేవాడు. ఆ తరువాత ఆమెను బలవంతంగా ఫ్రెండ్స్‌ గదిలోకి పంపి వారి కామకోరికలు తీర్చమని వేధింపులకు గురిచేసేవాడు. తన భార్యపై అత్యాచారం చేసేందుకు వాళ్లకి అనుమతి ఇచ్చేవాడు. అతని ఫ్రెండ్స్ ఆమెను రేప్ చేస్తుండగా వీడియోలు తీసుకుని పైశాచికానందం పొందేవాడు. ఇక భర్త వేధింపులు భరించలేపోయిన భార్య గత డిసెంబర్‌లో పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల తర్వాత పోలీసులు భర్తను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా భర్త దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది

 

 


భర్త వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో పోలీసులకు పిర్యాదు చేసింది. అంతేకాకుండా కోర్టు విచారబీనాను చెప్పట్టారు. . ఒకవేళ అది భార్య కోరికే అయితే.. ఆమె వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్న సమయంలో భర్త వీడియో తీయలేడని.. అది ముమ్మాటికీ భర్త విశృంఖల శృంగార వాంఛలకు అద్దంపడుతోందని పేర్కొంటూ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది.. ఆమెపై రేప్ చేసిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: