ఒక్కోసారి అనిపిస్తుంది అసలు మానవ సంబంధాలు అనేవి ఎందుకు ఇంత దిగజారీ పోతున్నాయో అని. ఎందుకంటే రోజురోజుకి బయట జరిగే సంఘటనలు ఆలా ఉన్నాయి. వావివరసలు అనేవి చూడకుండా అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ, అలాగే వీటి వల్ల కొంత మంది ప్రాణాలు పోగుట్టుకున్నవాళ్ళు ఉన్నారు. ఇలాంటివి ఈ మధ్య కార్యాలయాలలో మరి ఎక్కువ అయ్యాయి. 

 

 


ఇప్పుడు ఇలాంటి కోవకే చెందినది ఇప్పుడు బయటకు వచ్చింది. రోగులకి సేవలు చేసే పవిత్ర వృత్తిలో ఉన్న ఒక నర్సు ఈ నీచానికి పాల్పడింది. ప్రాణాలు అందించాలిసిన ఆలయంలోనే ఒక మైనర్ బాలుడితో సెక్స్‌ లో పాల్గొంది. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆమె బాగోతం బయటకి వచ్చింది. దీనితో ఇప్పుడు ఆమె కటకటాలు లెక్కపెడుతోంది. 

 

 


ఇది నిజానికి జర్మనీలోని బెర్లిన్ నగరంలో జరిగింది. మిషెల్ అనే యువతి ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఒంటరిగా ఉండే ఆమె, పక్క ఇంట్లో ఉండే టీనేజీ కుర్రాడిపై కన్నేసింది. ఆ అబ్బాయి రోజూ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే ఆ కుర్రాడిని తన ఇంటికి పిలిచి స్నేహం పెంచుకుంది. ఆ అబ్బాయికి రకరకాల గిఫ్టులు ఇచ్చి బాగా దెగ్గర చేసుకుంది. ఒక రోజు పడక గదికి తీసుకెళ్లి రెచ్చగొట్టి లైంగిక కోరికలను తీర్చుకుంది. దీనితో మిషెల్ అతడిని తన సెక్స్ బానిసగా మార్చేసింది. రోజూ ఆ అబ్బాయి ని ఇంటికి పిలిచి సెక్స్ కోరికలను తీర్చుకునేది. ఇలా కొద్దిరోజుల పాటు వ్యవహారం గుప్పుచప్పుడు కాకుండా కొనసాగింది.

 

 

 

ఇలా జరుగుతున్న సమయంలో పడక గదిలో సెక్స్ బోర్ కొట్టిందో ఏమో తెలీదు కానీ, మిషెల్ ఒక రోజు ఆ కుర్రాడిని తన ఆస్పత్రికి పిలిపించుకొని అతడిని ఆసుపత్రిలోని ఒక  గదికి తీసుకెళ్లి స్ట్రెచర్‌ పై తన రాసలీలలు మొదలుపెట్టింది. అంతే ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనితో ఆమెను మైనర్ బాలుడితో సెక్స్ చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోనే ఇంతటి నీచానికి పాల్పడిన మిషెల్ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: