కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎన్నో వేలమంది మృతి చెందారు. అలాంటి దారుణమైన ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరించి ప్రజలను వణికిస్తోంది. ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు విరుగుడు లేదు.. అంతేకాకుండా ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. 

 

ఇంకా వైరస్ నుండి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇకపోతే కరోనా వైరస్ రాకుండా శుభ్రంగా ఉండాలి అని.. ఇంట్లోని ఆహారమే తీసుకోవాలని బయట ఆహారం తీసుకోకుంటే మంచిది కొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరించడం వల్ల.. 

 

అసలు మొదట ఈ కరోనా వైరస్ రాకుండా ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా వైద్యులు చెప్తున్నారు. ఇకపోతే కరోనా వైరస్ మన శరీరంలోకి వచ్చేముందు లక్షణాలు ఇవి.. కరోనా వైరస్ మనకు సోకినప్పటికీ అది బయటపడటానికి కొద్దీ రోజులు సమయం పడుతుంది.. అయితే కరోనా వైరస్ ఊపిరితిత్తులకు చేరేముందు అది నాలుగు రోజులు గొంతులోనే ఉంటుంది. ఈ సమయంలో కరోనా వైరస్ సోకినా వ్యక్తికి దగ్గు, గొంతు నొప్పులు మొదలవుతాయి..   

 

అలాంటి సమయంలో అతను ఎక్కువ నీరు తీసుకున్న.. వెచ్చని నీరు తగిన.. ఊపు లేదా వెనిగర్ తో పుక్కిలించిన వైరస్ తొలిగిపోతుంది అని వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతుంది. అయితే అలాంటి వైరస్ ఈ కాదు.. ఎక్కువ దగ్గు.. జలుబు.. వచ్చిన కూడా మారే వైరస్ రాకూడదు అంటే లవంగాలు.. మిరియాలు.. వెల్లుల్లి కొన్ని నీళ్ళలో వేసి వేడి చేసి ఒడిగట్టి అవి తీసుకుంటే కరోనా ఏ కాదు.. ఏ వైరస్ సోకదు అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: