కరోనా ఆరోగ్యం సైతం అన్నింటిని దెబ్బ కొడుతోంది. ప్రపంచం లో వణికిస్తూ దేశాలన్నింటి లో ప్రయాణం చేస్తోంది. ఈ వైరస్  మరో పెద్ద షాక్ వచ్చింది. ఈపీఎఫ్ అకౌంట్ ఉందా...? అయితే ప్రతి నెల జీతం నుండి కట్ అవుతోందా...? , వడ్డీ వచ్చి ఆదాయం కలిసి వచ్చి , ప్రాఫిట్ వచ్చి హ్యాపీగా ఉందా.. ? అయితే ఈ షాక్ మీకు తప్పదు. అయితే 2019-2020  ఆర్ధిక సంవత్సరం లో 8.50 శాతం చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది. 

 

అయితే అదే మాట మీద బోర్దు ఉంటుందా అనేది సమస్య. అయితే ఇప్పుడు ఆ వడ్డీ చెల్లించే స్థితి లో లేదుట . దీనికి కారణం కరోనా వైరస్ అంట . కరోనా వైరస్ ప్రభావం తో స్టాక్ మార్కెట్ విలువ పడి పోయిందిట . మర్చి 11 నాటికి  సుమారు రూ. 95 ,500 కోట్లు పెట్టు బడులు పెట్టిందిట.

 

అయితే ఏం అయినా సరే రిటర్న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో  మాత్రం లేవుట. ఇప్పుడు ఇది రక్తపాతం సృష్టిస్తోంది. స్టాక్ మార్కెట్లు దారుణంగా పడడంతో  భారీగా నష్టం వచ్చిందట . ఈ నష్టాన్ని ఎదుర్కోవడం మాత్రం తప్పడం లేదు. 

 

మొత్తం ఈపీఎఫ్ఓ లో జమ అయిన మొత్తం లో 2015 లో 5 శాతం ఇన్వెస్ట్ చేశారట . ఆ తర్వాత 2017 లో 15 శాతం వరకు ఇన్వెస్ట్ చేశారట. అయితే గవర్నమెంట్ నుండి బాండ్స్, సెక్యూరిటీల ద్వారా 8 .15  వడ్డీ చెల్లించాలని చెప్పారట. అయితే ఇప్పుడు ఆ వడ్డీ చెల్లించే స్థితి లో లేదుట. దీనికి కారణం కరోనా వైరస్ అనే అంటున్నారు . మరి ఇది కష్టమే కదా అకౌంట్ ఉన్న వారికి . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: