ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే కొన్ని లక్షలమందికి సోకింది.. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 10 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. 

 

IHG

 

ఇంకా ఈ వైరస్ భారత్ లోకి ప్రవేశించి అత్యంత దారుణంగా వ్యాపించి ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా 5మంది మృతి చెందారు. దీంతో ఈ కరోనా వైరస్ ఎలా అయినా సరే చెక్ పెట్టాలి అనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 

 

IHG

 

ఆదివారం రోజు ఎవరు కూడా బయటకు రాకూడదు అని సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఆదివారం ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి అని.. మీ ఆరోగ్యం కోసం మీరు ఇంట్లో ఉండాలి అని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇంకా ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రేపు అన్ని కూడా మూత పడనున్నాయి. 

 

IHG

 

అన్నిటికి కూడా సెలవులు ప్రకటించారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ కరోనా వైరస్ ను అంతం చెయ్యాలి అంటే మనం అందరం ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉండి రోడ్లపైకి రాకుండా కరోనా వైరస్ ను అంతం చేద్దాం... హైదరాబాద్ సత్తా చాటుదాం.. జనతా కర్ఫ్యూను అంతం చేద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: