సీఎం జగన్ అంటే అదే మరి.. ఏదైనా సరే సాధిస్తాడు.. సరేలే.. ఇప్పుడు సీఎం జగన్ సాధించింది ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. నిజానిజికి ఇది సీఎం సాధించారు అని చెప్పలేం కానీ.. సీఎం జగన్ కు అదృష్టం కలసి వచ్చింది అని చెప్పచు. ఇంకా అసలు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. 

 

IHG

 

ఏపీకి స్థానికసంస్థల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేస్తూ ప్రకటన ఇచ్చింది. అసలు ఆ ప్రకటనలో ఏముంది అంటే 1301.23 కోట్లు ఏపీ స్థానిక సంస్దల కోసం విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒక్క ఆంధ్రకు మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. 

 

IHG

 

ఈ మేరకు శనివారం రాత్రి అంటే ఈరోజు ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. కాగా.. స్థానిక సంస్దల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీ లోపు జరగాల్సిన స్థానిక ఎన్నికలు రాజకీయ కుట్రతో కరోనా వైరస్ పెడుతూ ఎన్నికాలు వాయిదా వేశారు అని చెప్తున్నారు. 

 

IHG

 

ఎన్నికలు వాయిదా కారణంగా ఆంధ్రకు రావాల్సిన నిధులు వాయిదా పడుతాయి అని.. నిధులు రాకుండా చేసేందుకు ప్రతిపక్షం కుట్ర చేసింది అని అధికార పార్టీ వాదన.. ఏ వాదన ఏమైనప్పటికి ఆంధ్రకు చివరికి మంచే జరిగింది. సీఎం జగన్ కు ప్రతిపక్షాలు ఎంత మోసం చెయ్యాలి అనుకున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం మంచే చేస్తుంది అని చెప్పచు. 

మరింత సమాచారం తెలుసుకోండి: