కరోనా వైరస్ దీనిని నిర్ములించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ శత విధాలా ప్రయత్నిస్తుంది. ఈ వైరస్ తో అనేక మంది చనిపోవడంతో ఈ వ్యాధికి త్వరగా వ్యాక్సిన్ కనుకొనే పద్దతిలో బిజీగా ఉన్నారు. కరోనాను నివారించే అందుకు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారు. తాజాగా అమెరికా ఒక్క వ్యాక్సిన్ ని కనుగొన్నారు. అయితే ఈ వైరస్ కి ఆహారంతో సంబంధం ఉంది. అదేంటి ఫుడ్ కి కరోనా కి సంబంధం ఏంటి అని అందరికి ఒక్క చిన్న అనుమానం ఉండే ఉంటది.


అయితే FDA అనేది అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఈ సంస్థ అనుమతి లేకుండా ఎలాంటి క్లినికల్ టెస్టులూ నిర్వహించడానికి అక్కడ వీలులేదు. అయితే కరోనా వైరస్‌ని నిర్మూలించేందుకు తయారు చేసిన వ్యాక్సిన్‌ ను వ్యక్తులపై ప్రయోగించి చూసేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ పరీక్ష జరిపేందుకు 45 నిమిషాలు పడుతుందన్నారు.

కరోనా వైరస్ ఉన్న వ్యక్తికి వ్యాక్సిని ఇచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తున్నాయో వారు గమనిస్తుంటారు. ఈ వైరస్ తగ్గుతున్నట్లైతే వ్యాక్సిన్ . కాలిఫోర్నియాకి చెందిన మాలిక్యూలర్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ సెఫీడ్ ఈ టెస్ట్ నిర్వహిస్తోంది.

 

ఈ పరీక్ష కచ్చితంగా విజయవంతం సెఫీడ్ పరిశోధకులు... వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్‌ను ఆస్పత్రులకు షిప్పుల్లో పంపుతామని అంటోంది. అయితే ప్రస్తుత దీనిని టెస్ట్ జరిపిన తర్వాత శాంపిల్స్‌ని సెంట్రలైజ్డ్ ల్యాబ్‌కి పంపాల్సి ఉంటుందన్నారు. ఆ ల్యాబ్‌లో ఫలితాలు రావడానికి కొంత టైం పడుతుందన్నారు.

 

అయితే ఈ పరీక్షను ఎక్కడ నిర్వహిస్తారో సెఫీడ్ ఇంకా చెప్పలేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీకి 23000 ఆటోమేటెడ్ జీన్ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా ఈ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి లభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ టెస్టుకి ఎంత ఖర్చవుతుందో కూడా చెప్పలేదని అధికారులు తెలుపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: