జనతా కర్ఫ్యూ కారణంగా ఇళ్ల నుండి బయటకి రావద్దని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇంటి నుండి ఎవరు కూడా బయటకి రాకుండా పాటించారు, అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల లో కూడా కర్ఫ్యూ కొనసాగింది. అయితే ఈ కర్ఫ్హ్యు కారణంగా కేసీఆర్ కూడా 24 గంటలు కర్ఫ్యూ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇంట్లోనే ఉన్నారు .

 

 

సరదాగా వాళ్ళ కుటుంబంతో గడుపుతున్నారు. పిల్లా పాపలతో వారు సరదాగా నవ్వుకుంటూ ఈ సెలవుని ఆనందంగా సాగిస్తున్నారు. కేసీఆర్ పిలుపు వల్ల తాను కూడా జనతా కర్ఫ్యూ లో పాల్గొన్నానని అన్నారు. అలానే ప్రజలు కూడా ఈ కర్ఫ్యూ లో పాల్గొన్నారని అన్నారు . అంతే కాకుండా ఈ వైరస్ అన్ని చోట్ల వ్యాపించడం తో ప్రపంచమంతా అప్రమత్తం అయ్యింది.

 

అందుకు హరీష్ రావు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమి కాదు అని ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు  అని అన్నారు. ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ ని తరిమి కొడదాం అని చెప్పారు మంత్రి ప్రతీనబూనారు. నిర్లక్ష్యం చేసిన దేశాలు ఇప్పటికే మూల్యం చెల్లించు కుంటున్నారు అని వివరించారు. అందరూ ఇప్పటి నుండే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పు కొచ్చారు.

 

 

వైరస్ ని నివారించడానికి వైద్య ఆరోగ్య సిబ్బంది పూర్తి స్థాయి లో పని చేస్తున్నారు అని చెప్పారు ఈటెల రాజేందర్. తెలంగాణ మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారట. అలానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనుమలు , మానమరాళ్ళ తో తాను కూడా పిల్లవాడు అయ్యిపోయాడని చెప్పారు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జనతా కర్ఫ్యూ లో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: