ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తోంది ఈ కరోనా. ఈ వైరస్ ఎందరో మందిని బలి తీసుకుంటోంది. అయితే మొత్తం 200 రకాల వైరస్లు ఉంటే అందులో ఈ కరోనా వైరస్ ఒకటి. ఈ వైరస్ ఇప్పుడు జనాల ప్రాణాలని తీసుకుంటంది. అయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ కరోనా తో ఫైట్ చెయ్యగలుగుతున్నారు .

 

 

అయితే ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటే వారు మృత్యు వాత పడుతున్నారు. అయితే వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి.. ? దీనిని పెంచుకోవాలంటే ఏమి తినాలి? అయితే ఈ పద్ధతిని అనుసరిస్తే చాలు. తప్పకుండా కరోనా వైరస్ తో ప్రమాదం లో పడకుండా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

 

 

ఏమి తినాలి అనే వాటి మీద అనేక అంశాల పై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. దీని మూలంగా ఎటువంటి ఆహరం తినాలి అని ఒక లిస్ట్ తయారు చేసారు. ప్రతి వారం ఆ లిస్టుని క్రమం తప్పకుండా పాటించండి ఆరోగ్యంగా ఉంటారు. కేవలం మందులతోనే వైరస్ తో ఫైట్ చెయ్యడం కుదరదు. అయితే ఈ ఆహారం తీసుకుని ఫిట్ గా ఉండడం.

 

 

బీట్రూట్, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలి, వంకాయ, కాప్సికం. ఈ కూరలు తింటే సులువుగా వ్యాధి నిరోధక శక్తీ పెంచుకోవచ్చు. అలానే కమలాలు , పైనాపిల్, బొప్పాయి, కివి, జామకాయ, బెర్రీస్ తీసుకోవడం కూడా మంచిది. బాదం, వాల్ నాట్స్, గ్రీన్ టీ, లెమెన్ టీ, అల్లం టీ, వెల్లుల్లి టీ, పసుపు టీ కూడా ఎంతో మంచిది. 2 నుండి 3 లీటర్ల నీళ్లు కూడా త్రాగాలి. ఇవి పాటించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి సులువుగా పెంచుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: