ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ... ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూ వస్తుంది..ఇప్పటికే ఈ వైరస్ సోకడం వల్ల వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు.. ఇరవై వేల మందికి ఈ కరోనా వైరస్ సోకింది అని వైద్యులు నిర్ధారించారు..ఇకపోతే కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు..అయితే వాటిలో ఎంత నిజముందో తెలియక జనాలు భయపడుతున్నారు..

 

 

 

అయితే ఈ కరోనా వైరస్ అనేది చికెన్ వల్ల వస్తుందని కొందరు ప్రచారం చేస్తుండటంతో చికెన్ డిమాండ్ పూర్తిగా తగ్గింది.. ఇకపోతే కొందరు కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఈ కరోనా సోకిందని అంటున్నారు.. ఇకపోతే మరో విషయమేంటంటే..ఈ కరోనా అనేది ఒక వైరస్ .. ఇది తగ్గు, తుమ్ము, ఆహారం పంచుకోవడం వల్ల ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది..అయితే ఇక్కడ విచింత్రమెంతంటే...మందు తాగితే వస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది..

 

 

 

బీర్ తాగడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు... సోకుతుంది అంటున్నారు...అందుకే భారత దేశంలో ఉన్న వైన్ షాప్ లను పట్టిచుకునే నాథుడే లేకపోవడంతో షాప్ యాజమాన్యాలు గగ్గొరు పెడుతున్నారు.. బీర్ వైన్ వంటి వాటి తయారీలో కరోనా వైరస్ కలిసింది అంటూ ప్రచారం జరుగుతోంది. వాటిని తాగడం వల్ల  కరోనా నిజంగానే సోకుందా లేదా అనే విషయం మాత్రం ఎక్కడా చెప్పలేదు కానీ వైన్ షాపులు మాత్రం బోసి పోతున్నాయి..అయితే కరోనా వ్యాప్తి భారత్ పై మరింత ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది..

 

 

 

ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యుని ప్రవేశ పెట్టింది.. ఇందులో భాగంగా ప్రజలను అప్రత్రంగా ఉండాలని ఇండ్ల నుంచి బయటకు రాకూడదు అని సూచిస్తుంది..అంతే కాకుండా ప్రజలు శుభ్రతను పాటించాలని సూచించారు.. షాపులు బంద్ చేయడంతో మందు బాబులు చుక్కెదరైంది . ఈ మేరకు మందు మానెయ్యలనుకునేవారికి ఇది సరైన ఉపయోగం అని చెబుతున్నారు.. మెట్రో నగరాల్లో లాక్ డౌన్ మార్చి 31వరకు కొనసాగనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: