ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఒకే ఒక్క దాని కోసం. కరోనా వైరస్ కు మందు ఎప్పుడు ఎవరు ఎలా ఏ విధంగా కనుక్కుంటారు. ప్రపంచ దేశాలు అన్నీ కూడా దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతుంది. బ్రతకడం కోసమే పోరాటం చేస్తుంది. రోజు గడిస్తే చాలు అనుకునే దేశాలు ఎన్నో ఉన్నాయి. అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలు అన్నీ కూడా ఇప్పుడు కరోనా వైరస్ ధాటికి వణికిపోతున్నాయి. మన దేశంలో కూడా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. దాదాపు 450 కేసులు నమోదు అయ్యాయి మన దేశంలో. 

 

అవి ఎప్పుడు అదుపులోకి వస్తాయి పరిస్థితి ఏ విధంగా అదుపులోకి వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. చైనాలో మొదలై ఇప్పుడు ప్రపంచం మొత్తం చుక్కలు చూపిస్తుంది కరోనా వైరస్. ఇది పక్కన పెడితే ఇప్పుడు దీనికి మందు ఎప్పుడు కనుక్కుంటారు ఎప్పుడు కనుక్కునే అవకాశం ఉంది అనేది స్పష్టత రావడం లేదు. అయితే ఇక్కడ అంతర్జాతీయ సమాజం కొన్ని సంచలన విషయాలను ప్రపంచం ముందు ఉంచుతుంది. కరోనా వైరస్ కి చైనా మందు కనుక్కుంటుంది అని అంటున్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ పతనం తర్వాత ఆ మందుని కనుక్కున్నట్టు చైనా ప్రకటించే అవకాశం ఉంది. 

 

ప్రస్తుతం చైనా వద్దు మందు ఉందని, ఆ మందు రష్యా ఉత్తరకొరియా కు ముందే చైనా ఇచ్చిందని అమెరికాను టార్గెట్ చేయడానికి ఇప్పుడు ఇంకా ఆ మందుని బయట పెట్టడం లేదని పలువురు అంటున్నారు. చైనా అధ్యక్షుడు దీనిని కుట్ర ప్రకారం అమలు చేస్తున్నాడని, అమెరికా ఆర్ధిక వ్యవస్థ పతనమే  చైనా లక్ష్యమని అనే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడే చైనా మందు కచ్చితంగా ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: