శృంగారం అనేది మనిషి జీవితం లో ముఖ్య మైన ఘట్టం అయితే ఈ సెక్స్ కోరికల ను తీర్చు కోవడాని కి వేరే స్త్రీ తో లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు తప్పక కండోమ్ వాడల్సిందే అని ప్రభుత్వం హెచ్చరిస్తూ వస్తుంది.. అయితే కండోమ్ వాడటం వల్ల గర్భ దారణ కలగదు కనుకు వీటిని తప్పక వాడాల ని అంటుంది.. అయితే ఈ కండోమ్ వల్ల చాలా చోట్ల తమను తాము రక్షింుకోవడానికి వీటిని తప్పక వాడాలని ప్రభుత్వం సూచిస్తుంది...సెక్స్ కోరికల తో పాటు గా పోలీసుల నుండి తప్పులు చేస్తే వీటి వల్ల బయట పడవచ్చున ట..

 

 

 

 

వివరాల్లోకి వెళితే.. కండోమ్‌ ఉంటే చలానా ఎందుకు వేయరు? కండోమ్‌ కు.. ట్రాఫిక్ నిబంధనల ను లింకేమిటీ అనేగా మీ సందేహం. అయితే, దేశ రాజధా ని ఢిల్లీలో క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు పాటిస్తున్న ఈ వింత నిబంధన గురించి తప్పకుండా తెలుసు కోవల్సిందే. క్యాబ్ లేదా ట్యాక్సీల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పకుండా ఉండాల నే నిబంధన ఉంది. అది ఖాళీగా ఉన్నట్లయితే ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తారు. అయితే, ఆ బాక్సులో ఫస్ట్ ఎయిడ కిట్‌‌ ఉన్నా కండోమ్‌లు లేకపోతే పోలీసుల చలానా వేస్తున్నార ని డ్రైవర్లు తెలుపు తున్నారు.. అంత ముఖ్యం అక్కడ కండోమ్స్.. 

 

 

 

 

కండోమ్‌లు ఫస్ట్ ఎయిడ్ కిట్‌ లో ఎందుకు పెట్టాలనేది తెలీదు. కానీ, అవి లేక పోతే పోలీసులు జరిమా నా విధిస్తున్నారు. అందుకే, పెడుతున్నాం’’ అని ఓ డ్రైవర్ వెల్లడించాడు.అలా వారి జీవితాలు వారివే అంటూ వదిలేస్తారు..అలా చేస్తే ఒక్క నయాపైసా కూడా కట్టనవసరం లేదట.  అందుకే చాలా మంది క్యాబ్  డ్రైవర్లు ఈ నిర్ణయాని కి  సై అంటున్నారు.. మరో విషయ మేమంటే... వాటితో పనిలేకున్నా కూడా సేఫ్ అవ్వోచున ని అంటున్నారు... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: