చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ లాడిస్తోంది. దాదాపు 175 పైగా దేశాలలోఈ వైరస్ సంక్రమించి ఉంది. చైనా దేశంలో వ్యూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ చైనా దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ తర్వాత అనేక దేశాలలో వ్యాపించిన ఈ వైరస్ ఇటలీ దేశంలో పడగ విప్పిన పాములాగా చాలా మందిని బలిగొంది. వైరస్ వచ్చిన ప్రారంభంలో ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను ఇటలీ దేశస్తులు లెక్కచేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో…. దేశమంతా మనుషుల శవాలతో కుప్పలుతెప్పలుగా వీధులు తయారయ్యాయి.

 

శవాలను ఖననం చేయడానికి కనీసం ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఇటలీలో నెలకొంది. యూరప్ దేశాలలో ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతున్న తరుణంలో...యూరప్ నుండి ఎవరు కూడా రాకూడదని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇతర దేశాలతో విమాన రాకపోకలు ఇంకా అనేక రాకపోకలను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇండియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది.

 

అయినా కానీ ప్రజలు...ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇతర మనుషులను ప్రమాదకరంగా మారుతున్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలకు చాలా అవస్థలు పడుతున్నారు. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన రెండో దేశంగా భారత్ ఉండటంతో ఏ మాత్రం వైరస్ వ్యాపించిన కోట్లల్లో మరణాలు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా చైనా దేశంలో మరొక వైరస్ బయటపడటం జరిగింది. అది ఎలకల నుండి వచ్చినట్లు దానికి హంటా వైరస్ అనే పేరు పెట్టినట్లు సరికొత్త వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.

 

ఇది కూడా ఒక ప్రమాదకరమైన వైరస్ అని ఇది విస్తరిస్తే గనుక ప్రపంచ పటంలో చైనా కనుమరుగవడం గ్యారెంటీ అని ఇంటర్నేషనల్ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. మరోపక్క కావాలని చైనా వైరస్ రిలీజ్ చేస్తుందని...తన దేశ ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతినడంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను నాశనం చేయటానికి పూనుకున్నట్లు వైరల్ వార్తలు ఇంటర్నేషనల్ స్థాయిలో వస్తున్నాయి. ఇది నిజమైతే కచ్చితంగా యూరోప్ కంట్రీ లు మరియు అమెరికా అదేవిధంగా ఇండియా కలిసి చైనా ని టార్గెట్ చేసి ప్రపంచ పటం నుండి అవుట్ చేయడం గ్యారెంటీ అనే టాక్ ప్రస్తుతం వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: