ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే ఎన్ని ప్రాణాలు కరోనా అనే మాయదారి రోగాని ఆహారం అవుతాయో తెలియడం లేదు.. ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ వల్ల మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ద ఎంతకు దిగజారిపోయిందో ప్రతివారి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది.. దీనికంతటికి కారణం అందరికి తెలిసిందే.. ఒక దేశం స్వార్ధం కోసం ఎంత నీచానికి పూనుకుంది.. లోకంలో ఒక కామన్ పాయింట్ గమనిస్తే తప్పుచేసిన వాడు దోషి.. అన్నది నిత్య సత్యం.. ఇది పక్కన పెడితే అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన మృగాలకు ఉరిశిక్ష విధించి వారి ప్రాణాలు తీసింది మన చట్టం.. మరి ఇదే చైనా ఒక తప్పు చేసి ప్రపంచం సమాధికావడానికి కారణమైంది..

 

 

నిజం చెప్పాలంటే ఇప్పుడు పాకిస్దాన్ కంటే భయంకరమైన ఉగ్రవాది చైనా అని ప్రతివారు భావిస్తున్నారట.. పాకిస్దాన్ ఎన్నో తప్పులు చేసింది.. ఎంతో మంది ప్రాణాలు తీసింది అది ఒక్క వేటుతోనే చేసింది.. కానీ కరోనా వల్ల వచ్చే ఇబ్బందులు, చావులు ఎంత దారుణంగా ఉంటున్నాయో ఊహించడమే కష్టంగా ఉంది.. అనుక్షణం నరకయాతన అనుభవిస్తూ చావుకు దగ్గరవుతూ, ఎప్పుడు చస్తామో తెలియని దుస్దితిలో ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోతున్న ఇంకా ఏడుస్తూనే ఉన్న ఇటలీని చూస్తుంటే కర్కోటకులకు కూడా కన్నీరు వస్తుంది.. మరి చైనా చేసిన తప్పుకు ప్రపంచే దేశాలు ఏ శిక్ష విధించిన తప్పులేదనే భావన ప్రతి వారి మదిలో మెదులుతుందట..

 

 

ఇకపోతే చైనా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసమే ఇదంతా చేసిందనే అర్ధం అవుతుంది.. లేకపోతే  జలాంతర డ్రోన్లను ఎందుకు ప్రయోగించింది..  హిందు మహా సముద్రంలో నీటి అడుగున 12 డ్రోన్ల 2019 మధ్యలో ప్రయోగించారు.. ఇదే కాకుండా సుమారుగా 3400 డ్రోన్లను ఈ ప్రాంతంలో మొబలైజ్ చేశారు.. ఇదంతా భారత నావిక దళం గమనించింది.. ఇక పాకిస్దాన్ మతోన్మాదంతోనే కౄరంగా ప్రవర్తిస్తుంటే, చైనా ఆధిపత్యం కోసం ప్రాకులాడుతుంది.. అందుకే ఈ దేశం విషయంలో ఇప్పటికైన ప్రపంచ దేశాలు ఒక నిర్ణయానికి రాకుంటే వీరి కుట్రలకు ఇంకెత వినాశనాలు జరుగుతాయో తెలియదు..

 

 

అంతే కాకుండా మన భారతదేశం ఆర్ధికంగా దెబ్బతినడానికి కారణం చైనా.. అందువల్ల అమెరికా చైనా పై నష్టపరిహారం వేసినట్లుగా మనవారు కూడా నష్టపరిహారం వేయాలి.. ఒక ఈ రెండు దేశాలే కాకుండా కరోనా వల్ల నష్టపోయిన ప్రతి దేశం ఐకమత్యంగా ఉండి పోరాడాలి అప్పుడు గానీ చైనా దేశానికి బుద్ధిరాదు.. అని అనుకుంటున్నారట కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: