ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలు రక్షణ చర్యలు చేపట్టాయి. అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెరికా కరోనాని మొదట్లో లైట్ తీసుకుంది. కానీ ఒక్క సారిగా ఒక్క రోజులోనే మరణాల సంఖ్య వందకి పెరగడంతో ఉలిక్కిపడిన అమెరికా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అమెరికాలోని న్యూజిలాండ్ లో నెలరోజుల పాటు ఎమర్జెన్సీ విదిస్తున్నట్టుగా ప్రధాని జెసిండా ప్రకటించారు...

IHG

50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ లో ఇప్పటి వరకూ సుమారు 250 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రధాని జెసిండా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే ఉద్యోగులకి, చిరు వ్యాపారులకి ఆర్ధిక సాయం అందించేందుకు నిధులు కేటాయించింది స్థానిక ప్రభుత్వం. ఇదే అదునుగా చూసి ఇంటి అద్దెలు పెంచవద్దు అంటూ హెచ్చరికలు జారీచేసింది. అలాగే..

IHG

కరోనా వ్యాప్తిస్తున్న క్రమంలో ప్రజలు అందరూ ఏంతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల విషయంలో మాత్రమే బయటకి రావాలని అలా కాదని ఎవరు బయటకి వచ్చినా కటినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. నాలుగు వరాలు గనుకా ఇంట్లోనే ఉంటే  పరిస్థితులలో ఎలాంటి మార్పులు వచ్చాయో మీకు తెలుస్తుంది అంటూ పార్లమెంట్ లో ప్రకటించారు. అంతేకాదు మీ దగ్గరకి గాను మీ ఇళ్ళకి గాని ఎవరూ రాకుండా ఉండాలంటే కరోనా వచ్చినట్టుగా నటిచండి అంటూ సలహా ఇచ్చారు కూడా. ఆమె సలహాపై నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. అసలే కరోనా పెరుచేప్తేనే హడలి చస్తుంటే ఏకంగా అది ఉన్నట్టుగా నటించాలా అంటూ ఫైర్ అవుతున్నారు...

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: