నిజంగా.. ఇంత దారుణమైన కరోనా వైరస్ ను మనం ఎన్నడూ ఎక్కడ ఎప్పుడు చూసి ఉండం.. దేశంలో ఎన్నో యుద్దాలు జరిగాయి.. ఆ యుద్ధాలలో ఎందరో సైనికులు మృతి చెందారు. అంతమంది మృతి చెందిన తర్వాత.. ఏలాంటి కత్తి లేకుండా.. ఎలాంటి గాన్ లేకుండా ఎందరో ప్రజల ప్రాణాలు తీస్తున్న వైరస్ ఏంటి అంటే కరోనా వైరస్. 

 

IHG

 

అలాంటి ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. ఆ పుట్టిల్లును వదిలి ఇప్పుడు ప్రపంచం అంత తిరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాపించి ఎందరో ప్రాణాలను తీస్తుంది. ఇంకా ఆ దేశాలు అన్ని కూడా కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేశారు. 

 

IHG

 

ఇంకా ఇటలీలో అయితే ఎందరో ప్రజలు మృతి చెందారు. అక్కడ మృతి చెందిన వారి సేవలను పూడ్చడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు.. అలాంటి స్థితిలో ఉంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ప్రపంచంలో ఏ స్టేజిలో ఉంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

IHG

 

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4లక్షల 23వేల 724మందికి  పాజిటివ్ వచ్చింది.. అందులో 18,925మంది కరోనా బారిన పడి మృతి చెందారు.. లక్ష 9వేల మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. మన భారత్ లో ఇప్పటివరకు 581 కరోనా కేసులు పాజిటివ్ వచ్చాయి.. అందులో 11 మంది మృతి చెందారు. ఇంకా అమెరికాలో 10 వేలమందికిపైగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇంకా ఇటలీలో అయితే ఏకంగా 6వేలమంది మృతి చెందగా 69 వేలమందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: