ఉగాది పండుగ అయిపోయింది.. కానీ కరోనా ఇంకా ఉంది కదా? బయటకు వెళ్ళలేరు కదా ! ఇంకా నాటుకోడి పులుసు ఎలా తింటారు చెప్పండి. ఎంతోమంది బాధ ఇదే మరి.. సాధారణంగా ఉగాది పండుగ అయిపోయింది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ రోజు నాటుకోడి పులుసు ఖచ్చితంగా ఉండాలి.. కానీ పాపం నాన్ వెజ్ ప్రియులకు ఆ అవకాశం లేకుండా పోయింది ఈసారి. 

 

IHG

 

ఎందుకు అనుకుంటున్నారా ? అదేనండి.. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశమంతా బంద్ అయ్యింది. ఇంకా అలాంటిది చికెన్ షాపులు తెరిచి ఉంటాయా? ఒకప్పుడు అంటే ఉగాది అయిపోయిన నెక్స్ట్ ఉదయం 5 గంటలకే చికెన్, మటన్ షాపులా ముందు ఉండేవారు.. ఇక ఊర్లలో అయితే నాటు కోళ్లను కోసి.. మంచి కూర చేసి పెట్టావారు. 

 

IHG

 

కానీ ఇప్పుడు.. మొత్తం మూసేశారు.. కోళ్లు ఇంట్లోనే ఉన్న కొయ్యలేని పరిస్థితి.. ఎం ఎందుకు అంటే? ఈ మీడియా దొంగ ప్రచారం వల్ల.. కోళ్ల   వల్ల.. మేకలు.. గొర్రెల వల్ల కరోనా వైరస్ వస్తుంది అని భయపెట్టారు.. ఇంకా తినాలి అని పాపం తినలేని పరిస్థితి. ఎంత కాదు అనుకున్న భయం అనేది వెంటాడుతుంది. అందుకే ప్రజలు చికెన్.. మటన్ లేకుండా ఉండలేపోతున్నారు. 

 

IHG

 

ఇంకా చికెన్ గోల పక్కన పెడితే.. కరోనా వైరస్ కు 19 వేలమంది బాలి అయ్యారు. నాలుగు లక్షలమంది ప్రజలు ఈ కరోనా బారిన పడ్డారు.. ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే కరోనా వైరస్ నాలుగు లక్షలమందికి పైగా సోకినప్పటికీ లక్ష మంది ఈ వైరస్ నుండి బయటపడ్డారు.. ఇది ఒకరుక్మగా సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: