ప్రపంచ వ్యాప్తం గా ఒకటే సమస్య మనుషుల ప్రాణాలతో చెల గాటం ఆడుతుంది. అదే కరోనా మహమ్మారి వైరస్..  ఈ కరోనా వల్ల ఇప్పటి కే చాలా మంది మృత్యు ఒడిలోకి చేరారు . అందుకే  ప్రజలు ఎప్పుడు జాగ్రత్త గా ఉండాలని కరోనా వైరస్ మనుషుల నుంచి వ్యాపిస్తుంచిస్తున్నారు.ఆల్కహాల్ ఉన్న శానిటైజర్స్ ను వాడుతూ చుట్టూ పక్కలదని వీలైనంత వరకు వారిని చేతులతో ముట్టుకోరాదని సూ శుభ్రాంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. 

 

 


అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జనతా కర్ఫ్యూ పేరుతో  ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ కర్ఫ్యులో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాకుండా కరోనా ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. 

 

 

 

ఈ నేపథ్యంలో అన్నీ రకాల ప్రభుత్వ ప్రయివేట్ కార్యకలాపాలకు ప్రభుత్వ బంద్ ప్రకటించింది. అలాగే మహానగరాల్లోని ప్రజలను వారి సొంత ఊర్లకు పంపించేసింది. ఇకపోతే రవాణా వ్యవస్థ కూడా ఎక్కడిక్కడ నిలిచిపోయింది. ఈ మేరకు భారత రేల్వే శాఖా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే గూడ్స్ రైళ్లు మినహా మరే రైళ్లూ వచ్చే నెల 14 వరకు పట్టాలెక్కబోవని రైల్వే శాఖ ప్రకటించింది. 

 

 

 

అయితే, నిన్న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 21 రోజులపాటు దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రైల్వే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆన్‌లైన్, కౌంటర్లలో రిజర్వేషన్లను కూడా రద్దు చేసింది. అయితే, ఏప్రిల్ 12 తర్వాత తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొంది.ఈ మేరకు రైల్ టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు వాపసు కూడా చెల్లించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: