క‌రోనా వేర‌స్‌(కోవిడ్‌-19) ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను అత‌లా కుతులం చేస్తుంది. ఈ విశ్వ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి.  లేదంటే తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ క‌రోనా వైర‌స్ బారిన పడి 500లకి పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 11 మంది మరణించారు. ఇలా భార‌త్‌లో క‌రోనా వేగాన్ని పుంజుకోవ‌డంతో.. కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. ఈ క్ర‌మంలోనే 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు ప్రధాని నరేంద్ర మోడీ. 

 

దీంతో మరో 21 రోజుల పాటు అస్త్యవసర సేవలు మినహా ఏమి పనిచేయవు... అంటే అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. అలాగే ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని పేర్కొన్నారు. కరోనా వైరస్‌కి అడ్డుకట్ట వేయడానికి ఇదే మంచి మార్గమని, దీంతో అందరూ ఇళ్లకే పరిమితమవుతారు కాబట్టి.. వైరస్ తక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రాకుండా అదేపనిగా ఉండడంతో చాలామంది బోర్‌గా ఫీలవుతున్నారు. కొంతమంది సినిమాలు, టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోగా, మరికొంతమంది మాత్ర పోర్న్ వీడియోల వైపు మళ్లారు. 

 

గత నాలుగైదు రోజులుగా.. పోర్న్ సైట్లు చూస్తు రెచ్చిపోతున్నారట. ఎక్కువ మంది పోర్న్ వీడియోలనే వీక్షిస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా “దేశీ పోర్న్‌” కంటెంట్‌ కోసం అనేక సైట్లతో పాటు సర్చ్ ఇంజన్లలో విపరీతంగా వెతుకుతున్నారట. దీంతో  ఓ అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సేకరించిన డాటా ప్రకారం ఫిబ్రవరిలో పోర్న్‌ సైట్ల డైలీ ట్రాఫిక్‌తో పోల్చితే ఆ వీడియోల ట్రాఫిక్‌ మార్చిలో 20 శాతం పెరిగింద‌ట‌. ముఖ్యంగా గత వారం నుంచి మరీ ఎక్కువగా ట్రాఫిక్ పెరిగినట్లు ఆ సంస్థ తెలిపింది. ఏదేమైనా క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఆ వీడియోల‌కు డిమాండ్ అయితే బాగా పెరిగిపోయింద‌న్నమాట‌.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: