కరోనా వైరస్ అమెరికాను పూర్తిగా అంతం చేస్తుందా...? కరోనా వైరస్ కి మందు లేదా...? ఆ దేశం ఈ విషయంలో దాదాపుగా చేతులు ఎత్తేసిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని అమెరికా ముందు ఒక జోక్ అంది. ఆ తరవా ఆ జోక్ నిజం అయ్యే సరికి అమెరికన్లు ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ఎన్ని విధాలుగా దాన్ని కట్టడి చెయ్యాలని చూసినా సరే అది ఆ దేశంలో అదుపులోకి వచ్చే అవకాశాలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది అక్కడి వైద్యులకు సాధ్యం కావడం లేదు. 

 

ప్రజలు కూడా సహకరించడం లేదని అంటున్నారు. బార్లు, రెస్టారెంట్ లు సహా అనేక పబ్లిక్ ప్రదేశాల్లో వాళ్ళను అదుపు చేయలేక అక్కడి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. కరోనా వైరస్ ని అదుపు చేయలేకపోతున్నామని 50 రాష్ట్రాల గవర్నర్లు చెప్పేస్తున్నారు. కొన్ని నగరాలు అయితే కరోనా వైరస్ తీవ్రతకు భయపడి బయటకు రావడం లేదు అనే చెప్పవచ్చు. అది వచ్చేసింది. రాకుండా అడ్డుకోవడంలో అమెరికా విఫలం అయింది. అమెరికా ఇప్పుడు అంతం అయిపోతుందని అమెరికా ఇప్పుడు కోలుకున్నా సరే అది బయటకు వచ్చి నిలబడే అవకాశం లేదని అంటున్నారు. 

 

ఆర్ధికంగా అమెరికా దాదాపుగా చచ్చిపోయింది అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆర్ధికంగా ఎంతో బలమైన దేశం అది. కాని అక్కడి ప్రభుత్వం మాత్రం కరోనాను కట్టడి చేయలేక లాక్ డౌన్ చేయలేక ఇబ్బంది పడుతుంది. ప్రపంచానికి పెద్దన్న మాదిరి దేశం అది. అలాంటి అమెరికా ఇప్పుడు దీని నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు. సాధ్యం అయినా అమెరికా ఇది వరకు మాదిరిగా పెద్ద శక్తిగా ఉండే అవకాశాలు దాదాపుగా లేవు అనే అంటున్నారు అందరూ. ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసినట్టే అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle 

apple : https://tinyurl.com/NIHWNapple 

మరింత సమాచారం తెలుసుకోండి: