అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆయన చేసిన కొన్ని ప్రచారాలు, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ప్రపంచాన్ని చాలా వరకు భయపెట్టాయి అనేది వాస్తవం. అమెరికా అనేది పెద్దన్న. అమెరికాను ఎదుర్కోవడం అనేది సాధ్యం కాని విషయం. అమెరికా అనేది సైనికంగా ఆర్ధికంగా సామాజికంగా ఎంతో బలమైన దేశం. ఆ దేశం ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతుంది. కరోనా వైరస్ ని ముందు జోక్ గా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొట్టి పారేశారు. కరోనా వైరస్ తమకు వచ్చే అవకాశం లేదని అన్నారు. 

 

కరోనా వైరస్ ని చైనా ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో అమెరికాలో పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. అక్కడ కరోనా వైరస్ అంతగా ఉండే అవకాశం లేదని భావించారు అందరూ కూడా. కరోనా వైరస్ అనేది అక్కడ ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం ఉండదు అని కూడా అన్నారు. కాని ఇప్పుడు ఆ దేశంలోనే కరోనా వైరస్ చెలరేగిపోతుంది. అసలు ప్రభావం చూపించే అవకాశం లేదని భావించిన దేశంలో ఏ విధంగా కరోనా వస్తుంది అంటే ఇప్పుడు కొన్ని వాదనలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

కరోనా వైరస్ ని ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు కాకుండా చైనా ప్రయోగించింది అంటున్నారు. ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు అయితే మాత్రం దక్షిణ ఆసియాలో తమ ప్రభావం తగ్గుతుందని, ట్రంప్ ఇలాంటి విషయాల్లో దూకుడుగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉన్న వ్యక్తి అని, కాబట్టి కచ్చితంగా అమెరికా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన అమెరికా ఈ ప్రయోగం చేసింది అంటున్నారు. ఆ విషయం ట్రంప్ కి అర్ధమైందని అందుకే ఇప్పుడు చైనా పన్నిన వ్యూహంలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారని అనే వాళ్ళు కూడా ఉన్నారు. ట్రంప్ ఫెయిల్ అయ్యారు. ఆ విషయం ప్రతీ అమెరికన్ కి తెలుసు. ఆయన మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా లేవు. అమెరికనలో ట్రంప్ చీప్ అయిపోయారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle 

 

apple : https://tinyurl.com/NIHWNapple 

మరింత సమాచారం తెలుసుకోండి: