కరోనా వైరస్ దెబ్బకి బయట పరిస్థితి ఎలా ఉందో మనకి తెలిసిన విషయమే. ముక్యంగా ప్రధాని చెప్పిన విధంగా దేశంలో మొత్తం 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో చాల రకాల సేవలు పూర్తిగా రద్దు అయ్యాయి. దీనితో ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉండి పోసాగారు. దీనితో నిరుపేదలకు, కూలిపని చేసేవారికి చాల ఇబంధులు ఎదురుకుంటున్నారు. అయితే దీనికి పరిహారం  దృష్ట్యా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో పరిష్కారం చూపుతున్నాడు.

 

IHG


ఇక అసలు విషయానికి వస్తే మొత్తం 20వేల మందికి 325 పాఠశాలల్లో రెండు పూటలా ఆహారాన్ని కేజ్రీవాల్ సర్కార్ అందజేస్తున్నారు. అయితే రేపటి రోజు అనగా శనివారం నుండి దీనిని రెట్టింపు చేస్తామని, అలాగే ఢిల్లీ మొత్తం పరిసర ప్రాంతాలలో తిండికి ఇబ్బంది పడే వారికీ ఏకంగా 4 లక్షల మందికి ఆహారాన్ని ఏర్పాటు చేయాలనీ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఆహార సమస్యతో ఇబ్బంది పడే వారికి ఇదే ఊరటను ఇచ్చే అంశం.

IHG

 


ఇక ఢిల్లీలో కరోనా విషయానికి వస్తే 39 కేసులు నిర్ధారణ పాజిటివ్ కాగా, వీరిలో 29 మంది విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, 10 మంది స్థానికులని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ సర్కార్ కరోనా నివారణకి వారివంతు సహాయసహకారాలు అంధ చేస్తున్నారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: