కరోనా ప్రభావం తో ప్రజలు భయం లో బ్రతుకున్నారు. ఎక్కడ కూడా హై అలర్ట్ ను ప్రకటించారు.. ఈ నేపథ్యం లో ప్రజలు ఇళ్ల నుంచి బయట కు రావడం లేదు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ మేరకు బయట నిత్యావసర వస్తువుల ను కొనుగోలు చేయడానికి తప్ప మారె ఇతర వాటికి బయటకు రాకూడదీని తేల్చి చెప్పింది. ప్రజలు ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తూ ఉన్నారు. 

 

 

ఇది ఇలా ఉండగా కామాంధులు మాత్రం రాజ్య మేలుతున్నారు.. ఇటీవలే నిర్భయ దోషుల కు ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిం దే.  దిశా కేసులోని నిందితుల ను పోలీసులు ఎంకౌంటర్ చేసిన సంగతి పూర్తిగా మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది.. 16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది పాశవికంగా సామూహిక అత్యాచారం జరిపారు. దుంఖా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలిక కు మాయ మాటలు చెప్పి న దుండగులు ఆమె ను పక్క న ఉన్న అడవి లోకి తీసుకెళ్లి, రేప్ చేశార ని తెలిపారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేప్ చేసిన తొమ్మిది మందిలో ఒకరు ఆమె స్నేహితుడ ని... మిగిలిన వారు ఆమెకు తెలియద ని  చెప్పారు. 

 

 

 

తన తో పని ఉందని చెప్పి బైక్ మీద తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఆపేస్తున్నారని ఆమెను పక్కనే పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ మరో ఏడుగురు ఉన్నారు. అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి  రోజు ఉదయం ఆమె స్పృహలోకి వచ్చింది. తర్వాత జరిగిన విషయాన్ని పోలీసులకు పిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: