ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తమ ప్రతాపాన్ని చూపిస్తుంది. ఎవ్వరికీ ఇంట్లోంచి బయటకు రాకుండా త ప్రతాపాన్ని చూపించి ఇంట్లోంచి బయటకు రాకుండా చేస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీంతో ఆర్థిక మాంద్యం నెలకొంది. అయితే.. కొంతమంది దాతలు ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పలువురు విరాళాలు ఆయా ముఖ్యమంత్రులకు అందజేస్తున్నారు. అందులో భాగంగానే పలువురు దాతలు విరాళాన్ని ప్రకటించారు.

 

దానిలో భాగంగా మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో పీవీ కృష్ణారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డికి అందజేశారు. ఈ క్రమంలో కృష్ణారెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న చర్యలను ప్రశంసించారు. అ

 

. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధికారంలో ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి ఈ మహమ్మారిని అదువు చేస్తోందన్నారు. కాగా., కరోనా మొదటి కేసు నమోదైన వెంటనే అప్రమత్తం అయ్యారు. దీంతో వెంటనే రాష్ట్రం మొత్తం లాక్‌ డౌన్‌ ప్రకటించారు. దీని వలన వైరస్‌ తీవ్రత తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకుగాను ప్రభుత్వంకు సహాయంగా తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో విరాళం అందజేసినట్లు krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కృష్ణ రెడ్డి తెలిపారు. అయితే.. ఇప్పటికే తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

ఈయనే కాక ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా ఇరి రాష్ట్రాలకు రూ. 20 లక్షల విరాళాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఇలాగే అందరు తమలాగే తమ వంతు సహాయాన్ని సీఎం ల సహాయనిధికి పంపాలని వారు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: