కరోనా వైరస్ రోజురోజుకీ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు షట్ డౌన్ దేశవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇదే తరుణంలో రవాణా మరియు విమానాల రాకపోకలు మొత్తం వ్యవస్థలను క్లోజ్ చేసేసారు. ఉన్న కొద్ది వైరస్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఎక్కడికక్కడ ప్రజలను ఇంటి బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు అయిపోవడంతో నిత్యం భారతదేశానికి వచ్చే విదేశీ టూరిస్టులు వీసా గడువు ముగియడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

ఒకవైపున కరోనా వైరస్ ఉన్న కొద్ది చాలా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో వారి ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విదేశీ రెడ్డి బంగారం లాంటి వార్త ప్రకటించింది. వీసా గడువు అయిపోయిందని బాధపడుతున్న విదేశీయుల ఇబ్బందులను గుర్తించి ఏప్రిల్ 15 వరకు వీసా గడువును పొడిగించింది. అయితే ఇందుకుగాను విదేశీయులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వ్యవస్థ సిద్ధం చేసినట్లు కేంద్రం తెలియచేసింది. ముఖ్యంగా భారత దేశంలోకి విదేశీల నుండి వస్తున్న వాళ్ళ వల్ల వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో  దేశంలో అనేక మంది ఇరుక్కుపోయిన విదేశీయులు దేశ ప్రజల ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: