మెగాస్టార్ చిరంజీవి వారసుడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో పవర్ కొట్టేసిన కొట్టేసినవాడే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో కెరీర్ ప్రారంభించిన రామ్ చరణ్ ఆతర్వాత ఎన్నో సినిమాలు తీశాడు.. ఎన్నో హిట్ అయ్యాయ్.. సూపర్ హిట్ అయ్యాయి.. అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఎంత హీరో కొడుకు అయినా.. ఎంత స్టార్ హీరో అయినా కథ బాలేదు అంటే పక్క ప్లాప్ ఏ కదా! అలానే అయ్యాయి. 

 

ఎప్పుడు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు ఏమైనా కథల హీరోలా? కమర్షియల్ హీరోలు. అందుకే హిట్ అవుతున్నారు.. ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ సినిమాలు ప్లాప్ అనేది సాధారణం. ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ సినిమా చేసినందుకు చెర్రీ ఎంతో కాలం భాద పడ్డాడు అంట.. ఎన్నోసార్లు ఫీల్ అయ్యాడు అంట.. కారణం ఆ సినిమా. అలాంటి సినిమా ఏంటి ?రామ్ చరణ్ ను బాధా పెట్టె సినిమాలు కూడా ఉన్నాయా? అని అనుకుంటున్నారా? నిజంగా ఉన్నాయి అండి బాబు.. రామ్ చరణ్ ను బాధ పెట్టే సినిమాలు ఉన్నాయి.

 

ఆ సినిమానే తుఫాన్. ప్రియాంక చోప్రాతో కలిసి తీసిన సినిమా తుఫాన్. ఈ సినిమా  టాలీవుడ్ లో.. బాలీవుడ్ లో విడుదల అయ్యాయి. అందరూ బారి స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ సినిమా చూస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో రామ్ చరణ్ బాగా నిరాశ చెందాడు అంట.. అయ్యో అని అనుకున్నాడు అంట.. ఈ వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. 

 

ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ప్లాప్ అయ్యింది అని ఫీల్ అయ్యారు అంట.. రామ్ చరణ్ కెరీర్ లో అట్టర్ ప్లాప్ చిత్రం ఇదే అని అప్పట్లో బాగా వార్తలు వచ్చి హల చల్ చేశాయ్ అంట.. దీంతో ఈ సినిమా కారణంగా రామ్ చరణ్ కొద్దీ కాలం డిప్రెషన్ లోకి వెళ్లారు అని వార్తలు కూడా వచ్చాయి.. ఆ తర్వాత కొద్దీ కాలానికి ఆ వార్తలు ఫేక్ అని కొట్టి పారేశారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: