ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలలో కరోనా వైరస్ వల్ల చాలా మంది ప్రజలు చనిపోతున్నారు. ఒక్కసారిగా చైనా నుండి ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో ఊహించని విధంగా ప్రభుత్వాలు అంచనాలు వేసే లోగా పరిస్థితి మొత్తం చేయి దాటిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలు అని అనుకున్న ఇటలీ మరియు అమెరికా వంటి దేశాలు ఈ వైరస్ వల్ల తెగ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వైరస్ ని అరికట్టడానికి మందు లేకపోవడం తో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అమెరికా దేశంలో షట్ డౌన్ చేసే పరిస్థితి ఉన్నా గాని...ఆర్థిక మాన్యం పూర్తిగా దెబ్బతింటుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చారు.

 

అయితే ఈ వైరస్ చాలా వరకూ శరీరంలో ఉండి పోయిన తర్వాత చాలా రోజుల తర్వాత బయటపడే పరిస్థితి ఉండటంతో ఈ లోపు వైరస్ ఉన్న వ్యక్తి ఇతరులతో టచ్ చేసి మాట్లాడటం ఇలా అనేక రకాలుగా సమాజం లో కి వెళ్లి పోతే ఆ వైరస్ కూడా వ్యాప్తి చెందే పరిస్థితి ఉండటంతో ప్రస్తుతం ప్రపంచమంతా ఈ వైరస్ తో అల్లకల్లోలం అవుతోంది. చాలా చోట్ల మరణ కేకలు వినబడుతున్నాయి. పేదవాడు, ధనికుడు, రాష్ట్రపతి, ప్రధాని అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా వైరస్ కాటేస్తుంది. దీంతో ప్రస్తుతం ఇంటికి పరిమితమైన ఏ మనిషిలో కరోనా రిస్క్ ఎంత ఉంటుంది అన్న దాని గురించి `సంజీవ‌న్‌` అనే హెల్త్ టెక్ ఏఐ ఇంజ‌న్ సరికొత్త విధానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ విషయంలో ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేస్తూ తాజాగా జాగ్రత్త చెబుతోంది. అంతేకాకుండా అవ‌స‌ర‌మైన వైద్య స‌దుపాయం కూడా రిఫ‌ర్ చేయ‌డం ఈ సంజీవ‌న్ ల‌క్ష్యం.

 

అదే స‌మ‌యంలో కొవిడ్‌-19పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డం కూడా ప్ర‌ధాన క‌ర్త‌వ్యం.ఈ నేపథ్యంలో మనిషి శరీరంలో వైరస్ ప్రభావం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి చేయాల్సిన ప‌ని చాలా సింపుల్‌. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి https://tinyurl.com/NIHWN google లేదా apple Appstore  tinyurl.com/NIHWNapple ల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌డ‌మే!. వీటిని డౌన్‌లోడ్ చేసుకోగానే మీకు లేదా మీ కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించిన ఆరోగ్య వివ‌రాల‌ను, కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను చెప్ప‌డం ద్వారా మీరు క‌రోనాకు సంబంధించిన పూర్తి నివేదిక‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. అంతేకాదు, మీకు అవ‌స‌ర‌మైన‌… వైద్య సాయం కూడా ఈ యాప్ ద్వారా పొందే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా ఏదైనా సందేహాలు ఉన్నవాళ్ళు 9100 181 181 కు కాల్ చేయొచ్చు. అదేవిధంగా care@nihwn.co కు ఈమెయిల్ ద్వారా సందేహాలకు స‌మాధానాలు , ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తెలుసుకోవ‌చ్చు.

 

                  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: