కరోనా ప్రభావం ప్రభుత్వాల చేతిలో కూడా లేకుండా తీవ్రతను పెంచుకుంటూ వస్తున్నారు.. అందుకే ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతూ వస్తుంది.. అయినా ఆ మహమ్మారి ని కట్టడి చేయలేక పోతుంది .. అందుకే ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు కరోనా కేసులు నమోదు అయ్యాయి...అలాగే అంటూ వ్యాధిలా వ్యాపిస్తున్న ఈ కరోనా వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. 

 

 

కరోనా ప్రభావం తెలంగాణపై మరి ఎక్కువగా చూపుతుంది.. అయితే ఈ మేరకు తెలంగాణలో కరోనా ప్రభావం మరింత పుంజుకుంటాయి.. కరీంనగర్ జిల్లా పరిస్థితి మరి దారుణంగా తయారైంది..కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 

 

 

 

 

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అందుకే ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతూ వస్తుంది.. అయినా ఆ మహమ్మారి ని కట్టడి చేయలేక పోతుంది .. అందుకే ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.. 

 

 

 

హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారి వల్ల ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది అనే ఉద్దశ్యంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెక్ పోస్టులను పోలీసుల తో నింపుతున్నారు.. అయితే ఎక్కడ నుంచి వాళ్ళు వాల్లకైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు.. జనాలను పరీక్షలు చేసిన తర్వాత పదనాలుగు రోజులు రిమాండ్ లో ఉంచుతున్నారు.. అయితే అంద్ర విజయవాడలో తనిఖీల పేరుతో కట్టడి చేస్తున్నారు.. ఎంత కరోనా లేదని చెప్పినా కూడా పోలీసులు వదలడం లేదని ప్రజలు వాపోతున్నారు.. ఈ ఘటన పై పోలీసుల అభిప్రాయాలు తెలియాల్సి ఉంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: