చైనా గోడ ప్రపంచపు వింత అన్న విషయం తెలిసిందే... చైనా ప్రపంచానికి పరిచయం చేసిన మరొక వింత కరోనా అనే మహమ్మారి వైరస్... నివారణ లేని ఈ కరోనా కారణంగా ప్రజలజీవన శైలీ అతలాకుతలం అయింది...మూడు పూటలా తినడానికి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు.. ఈ కరొనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలను ముమ్మరం చేసింది.. కానీ , కరోనా ప్రభావం ప్రభుత్వాల చేతిలో కూడా లేకుండా తీవ్రతను పెంచుకుంటూ వస్తున్నారు.. అందుకే ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతూ వస్తుంది.. 

 

 

 

అయినా ఆ మహమ్మారి ని కట్టడి చేయలేక పోతుంది .. అందుకే ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు కరోనా కేసులు నమోదు అయ్యాయి...అలాగే అంటూ వ్యాధిలా వ్యాపిస్తున్న ఈ కరోనా వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. కరోనా ప్రభావం తెలంగాణపై మరి ఎక్కువగా చూపుతుంది.. అయితే ఈ మేరకు తెలంగాణలో కరోనా ప్రభావం మరింత పుంజుకుంటాయి.. 

 

 

 

 

 

జనతా కర్ఫ్యూ పేరుతో జనాలను బంధించిన కూడా కరోనా ప్రభావం తగ్గడం లేదు.. ఈ మేరకు కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అంతేకాక దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

 

 

 

 

చైనా తర్వాత  అత్యంత ప్రభవాన్ని చూపిన మరో దేశం అంటే సౌత్ కొరియా... ఈ దేశంలో కూడా చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్న వారే.. అయితే వారు ఏం చేసి కరోనా చాక చక్యంగా ఎదుర్కొన్నారు అనే విషయాలను.. ప్రోఫిసర్ నాగేశ్వర రావు తెలిపారు..ఆయన ఏమన్నారంటే...t 3 పార్ములను వాడారట.. కరోనా వ్యాప్తి ని వారు ముందే చెక్ చేసి వారికి తగిన చికిత్స ను అందించేవారు..అంతేకాకుండా వాక్ త్రూ , డ్రైవ్ త్రూ పరీక్షలను నిర్వహించే పరికరాలను టెక్నాలజీ వాళ్ళు రూపొందించారు.. లాక్ డౌన్ లేకుండానే వారు వైరస్ ను నియంత్రణ చేశారని ఆయన అన్నారు..  భారత ప్రభుత్వం కూడా అందరికీ పరీక్షలు నిర్వహించి, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నించాలని ఆయన కోరారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: