దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచనలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షలకు చేరువలో కరోనా పాజిటీవ్ కేసులు.  ప్రపంచ వ్యాప్తంగా 27 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య.  అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటీవ్ కేసులు.  అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో నే మృతుల సంఖ్య 17 వేలకు చేరింది.  దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో కోనా పాజిటీవ్ కేసులు 873,  దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 20 కి చేరింది.  

 

24 గంటల్లో దేశంలో కొత్తగా 149 కేసులు నమోదు అయ్యాయి.   కాగా, కేరళలో కరోనా కేసుల సంఖ్య 176కు చేరింది. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది కరోనా బాధితులున్నారు. తెలంగాణ 59, ఏపిలో 13 కరోనా కేసులు దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్.  రోడ్లపైకి వచ్చిన వారికి క్లాస్ ఇచ్చి.. తగు సూచనలు ఇచ్చి పంపుతున్న పోలీసులు, రాజకీయ నాయకులు.

 

 క్వారంటైన్ లో ఉన్న వాళ్లు బయటకు వస్తే సమాచారం అందేలా సరికొత్త అప్లికేషన్ నిరంతర పర్యవేక్షణకు కమిటీ వేసిన ఏపి ప్రభుత్వం.  సొందూళ్లకు వెళ్లేవారికి అన్ని రాష్ట్రాల సీఎంలు సహకరించాలని అన్నారు కేంద్రమంత్రి అమిత్ షా.  ఇదిలా ఉంటే కేరళాలో తొలి కరోనా మరణం సంబవించింది.  కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొంతుతూ ఓ వ్యక్తి మృతి . దాంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 20 కి పెరిగింది.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogleapple

https://tinyurl.com/NIHWNapple 

మరింత సమాచారం తెలుసుకోండి: