ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న విషయం విదితమే. ఈ వైరస్ పుట్టుకకు, వ్యాప్తికి కారణమైన చైనా ప్రపంచానికి వైరస్ ను పాకేలా చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. చైనాలో మృతుల సంఖ్య గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా దగ్గర కరోనాకు మందు ఉందని... అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలాక చైనా మందును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
ప్రపంచదేశాలను ప్రమాదంలోని నెట్టిన చైనాలో భారీ సంఖ్యలో కేసులు నమోదైనా అందులో మెజారిటీ శాతం కోలుకున్నారు. చైనా కరోనాకు మందు కనుగొనడం వల్లే కొత్త కేసులు నమోదు కావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మాంద్యంలో ఉన్న చైనా తమ దేశంలో విదేశీ పెట్టుబడిదారులను వట్టిచేతులతో బయటకు పంపడమే లక్ష్యంగా కరోనా నాటకం ఆడిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
కరోనాను నియంత్రించలేమని చైనా చేసిన ప్రకటనతో విదేశీ పెట్టుబడిదారులు చైనా నుంచి బయటకు వచ్చేశారు. ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థలో లక్షన్నర కోట్ల రూపాయల సంపద చేరింది. చైనా ఈ వైరస్ ను కావాలనే తయారు చేసిందని... ముందే మందు కనిపెట్టి అమెరికా సహా దాని మిత్ర దేశాలను నాశనం చేస్తోందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు చైనాతో అత్యంత సన్నిహితంగా ఉండే రష్యా, ఉత్తర కొరియా, శ్రీలంక దేశాలలో కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉంది. చైనాలోని వుహాన్ మినహా కరోనా మరే నగరానికి విస్తరించకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రపంచంలో ఏ దేశానికి తల వంచని అమెరికా నేడు చిగురుటాకులా గజగజా కరోనా దెబ్బకు వణికిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు కోలుకోలేనంతగా దెబ్బ తింటే... చైనా స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లో ఉండటం గమనార్హం. కరోనాను ప్రపంచానికి అంటించిన చైనా కరోనా నివారణకు సాయం చేస్తామంటూ ఉచిత సలహాలు ఇస్తూ ఉండటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: