ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఎన్నో దేశాల‌ను నాశ‌నం చేసేస్తోంది. ఇక ఈ వైర‌స్ పుట్టిన చైనా కంటే యూర‌ప్‌లోని ఇట‌లీ దేశం క‌రోనా దెబ్బ‌తో విల‌విల్లాడుతోంది. ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇట‌టీలో ఇప్ప‌టికే ఏకంగా 10 వేల మంది మృతి చెందారు. ఇక ఇట‌లీలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 10 వేల మంది కూడా రిక‌వ‌రీ కాలేదంటే ప‌రిస్థితి ఎంత‌లా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 

 

ఇక ఇప్పుడు ఇట‌లీ బాట‌లోనే మ‌రో దేశం కూడా ప‌య‌నిస్తోంది. ఇట‌లీ ప‌క్క‌నే ఉన్న స్పెయిన్‌లో ప‌రిస్థితి నిమిషం నిమిషానికి దిగ‌జారుతోంది. ఇట‌లీలో ఇప్ప‌టికే క‌రోనా బాధితుల‌కు వైద్యం చేసేందుకు ప‌డ‌క‌లు లేక నేల‌పైనే చికిత్స చేస్తున్నారు. ఇక ఆ దేశంలో క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునే ప‌రిస్థితి కూడా లేదు. గ్లౌజులు లేవు.. మాస్క్‌లు లేవు.. చివ‌ర‌కు రెస్పిరేటర్లు, టెస్టింగ్ కిట్స్ కూడా లేవు. స్పెయిన్ యూరోను సాయం ఆర్జించింది.

 

ఇక అక్క‌డ వంద‌ల కొద్ది వెంటిలేట‌ర్లు కొర‌త ఉంది. ఇప్ప‌టికే స్పెయిన్‌లో 5138 మంది మృతి చెందారు. అక్క‌డ 64 వేలు  క‌రోనా బాధితులు ఉన్నారు. గంట గంట‌కు ఈ సంఖ్య పెరుగుతోంది. చివ‌ర‌కు వైద్యం చేసేందుకు బెడ్స్ లేవు అని ప్ర‌భుత్వం చేతులు ఎత్తేసింది. స్పెయిన్ ఇప్ప‌టికే నాశ‌నం అయ్యింది. ఇప్పుడు ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా మారేలా క‌నిపిస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: